MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• కిమ్ శర్మ నుంచి దీపికా పదుకునే దాకా... యువరాజ్ సింగ్ ఇంతమందితో చేశాడా...

కిమ్ శర్మ నుంచి దీపికా పదుకునే దాకా... యువరాజ్ సింగ్ ఇంతమందితో చేశాడా...

IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు యువరాజ్ సింగ్. 2015లో ఏకంగా రూ.16 కోట్లకు యువీని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా, టీ20ల్లో ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యువరాజ్ సింగ్. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, టీ20ల్లో ఫాస్టెస్ట్ అర్ధశతకం నమోదుచేశాడు యువరాజ్ సింగ్.సిక్సర్లు బాదడంలో మంచి హిట్టర్‌గా పేరొందిన యువరాజ్ సింగ్, మంచి రొమాంటిక్ కూడా...డిషింగ్ లుక్స్, స్టన్నింగ్స్ సిక్సర్లతో ఇట్టే అమ్మాయిలను తన వలలో పడేసుకుంటాడు యువరాజ్ సింగ్..అందుకే యువరాజ్ సింగ్‌కి రొమాంటిక్ ఇండియన్ క్రికెటర్‌గా పేరు...పెళ్లికి ముందు చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేసి, బ్యాచిలర్ లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు యువీ.

2 Min read
Sreeharsha Gopagani
Published : Oct 14 2020, 08:31 PM IST| Updated : Oct 16 2020, 03:18 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
116

అమీషా పటేల్‌తో యువరాజ్ సింగ్ డేటింగ్ చేశాడని వార్తలు వచ్చాయి...

216

అయితే తాము ఇద్దరం కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని ఖరాఖండిగా చెప్పేసింది అమీషా పటేల్...

316

దీపికా పదుకొనే: మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, దీపికా పదుకొనే మధ్య ముక్కోణపు ప్రేమకథ నడిచిందని వార్తలు షికార్లు చేశాయి.

416

యువరాజ్ సింగ్, దీపికా పదుకొనే కలిసి ఓ రెస్టారెంట్‌లో కనిపించడంతో ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి...

516

నేహా దూపియా: బాలీవుడ్ హీరోయిన్ నేహా దూపియాతో 2014లో డేటింగ్ చేశాడు యువరాజ్ సింగ్. హీరోయిన్ సోఫియా చౌదరి బర్త్ డే పార్టీలో కలిసిన ఈ ఇద్దరి మధ్య కొన్నాళ్ల పాటు ప్రేమ కలపాలు జరిగాయని వార్తలు వచ్చాయి.

616

అయితే నేహా దూపియా మాత్రం యువరాజ్ సింగ్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని కొట్టేసింది..

716

మనీశా లాంబా: బాలీవుడ్ బ్యూటీ మనీశా లాంబాతో కూడా ప్రేమాయణం నడిపించాడు యువరాజ్ సింగ్... ఈ ఇద్దరూ ముద్దుల్లో తేలిపోయిన ఫోటోలు బయటికి రావడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి.

816

అయితే యువీతో డేటింగ్ చేస్తున్న విషయాన్ని మనీశా లాంబా ఖండించింది. ఈ ఫోటోలో అంత విషయం లేదని కొట్టేసింది...

916

రియాసేన్: బాలీవుడ్ హీరోయిన్ రియా సేన్, యువరాజ్ సింగ్ ఓ పార్టీలో కలిసారు. ఆ తర్వాత ఇద్దరూ చేతిలో చెయ్యి వేసుకుని నడుచుకుంటూ వెళ్లారు.

1016

ఈ వీడియో వైరల్ కావడంతో రియా సేన్, యువీ మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చాయి.

1116

కిమ్ శర్మ: తెలుగులో ‘ఖడ్గం’, ‘యాగం’ వంటి సినిమాల్లో నటించిన కిమ్ శర్మతో యువరాజ్ సింగ్ ప్రేమాయణం చాలారోజులపాటు నడిచింది.

1216

కిమ్ శర్మను యువరాజ్ సింగ్ పెళ్లిచేసుకోబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి...అయితే చాలా ఏళ్ల పాటు సాగిన ఈ ప్రణయానికి అనుకోకుండా బ్రేక్ పడింది. కిమ్ శర్మ, యువరాజ్ సింగ్ బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. యువీపై అనేక ఆరోపణలు చేసింది కిమ్ శర్మ.

1316

ప్రీతీ జింటా: బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటాతో కూడా రొమాంటిక్ కథ నడిపాడు యువరాజ్...

1416

ఈ ఇద్దరూ స్టేడియంలోనే ముద్దులు, హగ్గులతో చెలరేగిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు...అయితే ప్రీతి జింటా, యువరాజ్ సింగ్ మధ్య ప్రేమాయణం కూడా కొన్నాళ్లకే వీగిపోయింది... యువీని వదులుకున్న ప్రీతి జింటా, బ్రేకప్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

1516

బ్రిటిష్ మరాఠీయన్ నటి హజెల్ కీచ్‌తో కూడా కొన్నాళ్ల పాటు డేటింగ్ చేశాడు యువరాజ్ సింగ్...

1616

2016లో హజెల్ కీచ్‌ను వివాహం చేసుకున్న యువరాజ్ సింగ్‌.. పెళ్లి తర్వాత తన ప్రేమనంతా భార్యకి మాత్రమే అందిస్తున్నాడట.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved