సానియా మీర్జాని ‘మిర్చీ మమ్మీ’ అంటూ పిలిచిన యువరాజ్ సింగ్... భారత టెన్నిస్ స్టార్‌కి...

First Published 15, Nov 2020, 4:01 PM

భారతదేశంలో బీభత్సమైన క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్న మొట్టమొదటి మహిళా అథ్లెట్ సానియా మీర్జా. టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ప్రపంచవేదికలపై క్రియేట్ చేసిన రికార్డులు, ఎందరో మహిళలు క్రీడలవైపు దృష్టి కేంద్రీకరించేలా చేశాయి. సానియా మీర్జా అందం కూడా ఆమెకి ఈ రేంజ్ పాపులారిటీ రావడానికి కారణం. సానియా మీర్జా 34వ పుట్టినరోజు నేడు...

సానియా మీర్జాకి పుట్టినరోజు చెబుతూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్... ‘హ్యాపీ బర్త్ డే మిర్చీ మమ్మీ... ఈ ఏడాది నీకు ‘ఏస్’ ఇయర్‌గా మారుతుందని ఆశిస్తున్నా... ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ పోస్టు చశాడు యువరాజ్ సింగ్.

భారత స్పిన్నర్ హర్బజన్ సింగ్ కూడా సానియా మీర్జాతో దిగిన సెల్ఫీ పిక్‌ను పోస్టు చేసి, టెన్నిస్ స్టార్‌కి బర్త్ డే విషెస్ తెలిపాడు...

భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా సానియా మీర్జాతో కలిసి దిగిన ఓ పార్టీ ఫోటోను పోస్టు చేసి, టెన్నిస్ ప్లేయర్‌ను విష్ చేశాడు...

2010లో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సానియా మీర్జా, ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం కరాచీకి చేరింది...

వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచిన సానియా మీర్జా 2013లో సింగిల్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది. డబుల్స్ మాత్రం కొనసాగుతోంది...

2018లో ఓ బిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా, వచ్చే ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించాలని కష్టపడుతోంది...

అద్భుతమైన విజయాలతో పాటు అనేక వివాదాల్లో చిక్కుకున్న సానియా మీర్జా... పాక్ క్రికెటర్‌ను పెళ్లాడడంతో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది.

పాకిస్థాన్ ప్లేయర్‌ను పెళ్లాడిన సానియా మీర్జా, ఆ దేశం తరుపునే టెన్నిస్ ఆడాలని విమర్శించారు చాలామంది నెటిజన్లు...

అయితే ఆ విమర్శలను అస్సలు పట్టించుకోని సానియా మీర్జా, టెన్నిస్ ఆడినన్నిరోజులు తాను పుట్టిన ఇండియా తరుపునే ఆడతానని తెగేసి చెప్పింది...

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మోస్ట్ బ్యూటీఫుల్ టెన్నిస్ ప్లేయర్లలో సానియా మీర్జా కూడా ఒకరు.

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత జిమ్‌లో కసరత్తులతో భారీగా బరువు తగ్గిన సానియా మీర్జా... దాదాపు 18 కిలోల దాకా బరువు తగ్గింది...

అనేక బ్రాండ్లకి అంబాసిడర్‌గా వ్యవహారించిన సానియా మీర్జా... ముంబైలో జన్మించి, హైదరాబాద్‌లో పెరిగింది.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గ్లామరస్ ఫోటోలు....