చాహాల్‌ కోసం దుబాయ్‌లో వాలిన ధనుశ్రీ... పెళ్లికి ముందే ఆ ఏర్పాట్లు...

First Published 20, Oct 2020, 4:28 PM

IPL 2020: ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్. 9 మ్యాచుల్లో 13 వికెట్లు తీసిన చాహాల్, పర్పుల్ క్యాప్ రేసులో ఐదో స్థానంలో ఉన్నాడు. కొన్నాళ్ల దాకా ఇండియాలో ఉండి చాహాల్‌ను ఎంకరేజ్ చేసిన అతని గర్ల్ ఫ్రెండ్ ధనుశ్రీ, ఇప్పుడు దుబాయ్‌లో వాలిపోయింది.

యూట్యూబర్, టిక్ టాక్ వీడియోలు తీసే ధనుశ్రీ వర్మను ప్రేమించిన యజ్వేంద్ర చాహాల్... కొన్నాళ్ల కిందట ఆమెతో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు.

దుబాయ్ చేరిన తర్వాత 14 రోజులు సెపరేట్‌గా క్వారంటైన్‌లో గడిపింది ధనుశ్రీ వర్మ...

ఎట్టకేలకు చాహాల్‌ను కలిసిన ధనుశ్రీ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది హోటెల్ యాజమాన్యం..

బెడ్‌ను పూలతో అలకరించి, ఫస్ట్ నైట్‌ కలరింగ్ ఇచ్చారు దుబాయ్ హోటెల్ యాజమాన్యం...

ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి, అభిమానులతో షేర్ చేసింది ధనుశ్రీ వర్మ...

తన ప్రియురాలిని హత్తుకుని దిగిన హాట్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు యజ్వేంద్ర చాహాల్...

ఆర్‌సీబీ మ్యాచ్ అనంతరం చాహాల్‌తో దిగిన ఫోటోను పోస్టు చేసింది ధనుశ్రీ...

ఈ ఏడాది ఆగస్టులో ధనుశ్రీ వర్మతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న యజేంద్ర చాహాల్, ఐపీఎల్ తర్వాత తన ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడు.

యజేంద్ర చాహాల్, ధనుశ్రీ వర్మ సోషల్ మీడియాలో పోస్టు చేసిన క్రేజీ పిక్‌లు...