MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG: బౌండరీల మోత.. యశస్వి జైస్వాల్ మరో ఘనత

IND vs ENG: బౌండరీల మోత.. యశస్వి జైస్వాల్ మరో ఘనత

India vs England : రాజ్‌కోట్ లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టులోనూ యశస్వి జైస్వాల్ డ‌బుల్ సెంచరీ కొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ సరికొత్త రికార్డు సాధించాడు.   

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 19 2024, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Yashaswi Jaiswal

Yashaswi Jaiswal

IND vs ENG - Yashasvi Jaiswal : భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు నేప‌త్యంలో టీమిండియా ఆట‌గాళ్లు  రాజ్‌కోట్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించారు. భార‌త ప్లేయ‌ర్లు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ త‌న అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో మ‌రో డ‌బుల్ సెంచ‌రీ కొట్టాడు. డబుల్ సెంచరీ మాత్రమే కాదు, గ్రౌండ్ లో ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల రికార్డు బద్దలు కొట్టాడు. 

36
Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

టెస్టు క్రికెట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ప్లేయర్‌గా యశస్వి జైస్వాల్ మరో ఘనత సాధించాడు. ఇది వరకు ఒక ఇన్నింగ్స్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మయాంక్ అగర్వాల్ అత్యధికంగా 8 సిక్సర్లు బాదాడు. 

46
Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

1994లో లక్నోలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సిద్ధూ 8 సిక్సర్లు బాదాడు . దీని తర్వాత, 2019లో ఇండోర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ 8 సిక్సర్లు కొట్టాడు. వీరిని జైస్వాల్ అధిగమించాడు. 

56

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఈ సిరీస్‌లో జైస్వాల్ 20 సిక్సర్లు కొట్టి, ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతకుముందు విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో జైస్వాల్ 209 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

 

66

రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మినహా జైస్వాల్ ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడాడు. అతను ఈ కాలంలో 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలతో సహా 11 ఇన్నింగ్స్‌లలో 57.90 సగటుతో 637 పరుగులు చేశాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రోహిత్ శర్మ
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
ODI World Cup 2027: వరల్డ్ కప్ ఆడటంపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
Recommended image2
IPL 2026: ఫిన్ అలెన్ రచ్చతో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్.. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ
Recommended image3
KKR vs GT: 22 సిక్సర్లు, 12 ఫోర్లతో ఊరమాస్ బ్యాటింగ్.. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ విధ్వంసంతో జీటీకి బిగ్ షాక్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved