MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • లవ్ జిహాద్‌పై యష్ దయాల్ సంచలన పోస్ట్... ఆ వెంటనే తప్పు తెలుసుకుని డిలీట్ చేసినా...

లవ్ జిహాద్‌పై యష్ దయాల్ సంచలన పోస్ట్... ఆ వెంటనే తప్పు తెలుసుకుని డిలీట్ చేసినా...

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒకే ఒక్క ఓవర్‌లో 31 పరుగులు సమర్పించిన గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్‌ వివాదంలో ఇరుక్కున్నాడు. దేశంలో జరుగుతున్న లవ్ జిహాద్ సంఘటనలపై వైరల్ అవుతున్న ఓ మీమ్‌ని ఇన్‌స్టా స్టోరీలో పెట్టాడు యశ్ దయాల్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 05 2023, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

‘లవ్ జిహాద్ అనేది లేదు, అదంతా మాపై చేస్తున్న తప్పుడు ప్రచారం. నిజంగా నేను నిన్న ప్రేమిస్తున్నా’ అంటూ ఓ ముస్లిం యువకుడు, కళ్లకు గంతలు కట్టి ఉన్న హిందూ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. దానికి ఆమె.. ‘నాకు తెలుసు అబ్దుల్, నువ్వు అలాంటి వాడివి కాదు. నేను నిన్ను గుడ్డిగా నమ్ముతున్నా’ అని సమాధానం చెబుతుంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
yash dayal

yash dayal

ఆ ముస్లిం యువకుడు చేతిలో కత్తి ఉండడంతో పాటు చుట్టూ లవ్ జిహాద్‌లో అంతమైన ప్రియ, వర్ష, శివానీ, దీక్ష, రియా, నికిత, నితూ, తనికా, సాక్షి అనే అమ్మాయిల సమాధులు ఉన్నాయి... యశ్ దయాల్ వంటి క్రికెటర్, ఇలాంటి పోస్ట్ చేయడంతో ఒక్కసారి సోషల్ మీడియా షేక్ అవుతోంది..

37

యశ్ దయాల్ స్టోరీ కొన్ని నిమిషాల్లోనే తెగ వైరల్ అయ్యింది. దీంతో తప్పు తెలుసుకున్న యశ్ దయాల్... ఆ పోస్ట్ డిలీట్ చేసి, క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు. ‘గత పోస్ట్ అనుకోకుండా చేసింది. దయచేసి నాపై ద్వేషం చూపించకండి. నాకు ప్రతీ మతంపై గౌరవం ఉంది’ అంటూ ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు యశ్ దయాల్..

47
Yash Dayal

Yash Dayal

గుజరాత్ టైటాన్స్‌లో మహ్మద్ షమీతో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి ముగ్గురు ముస్లిం ప్లేయర్లు ఉన్నారు. దీంతో ఇస్లాం మతాన్ని కించపరిచే విధంగా పోస్ట్ చేసిన యశ్ దయాల్‌ని తీవ్రంగా శిక్షించాలని బీసీసీఐని, గుజరాత్ టైటాన్స్‌ని డిమాండ్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు...
 

57

మరికొందరు నెటిజన్లు మాత్రం యశ్ దయాల్‌కి మద్ధతుగా నిలుస్తున్నారు. ధైర్యంగా సమాజంలో జరుగుతున్న విషయాన్ని పోస్ట్ చేసినందుకు అతను నిజమైన హీరో అయ్యాడంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. దీంతో ఐపీఎల్ ముగిశాక మరోసారి ట్రెండింగ్‌లో నిలిచాడు యశ్ దయాల్..
 

67
Image credit: PTI

Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేశాడు యశ్ దయాల్. మొదటి బంతికి ఉమేశ్ యాదవ్ సింగిల్ మాత్రమే తీయగా ఆ తర్వాత వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదిన రింకూ సింగ్, మ్యాచ్‌కి అద్వితీయమైన ముగింపు ఇచ్చాడు..

77
Rinku Singh KKR

Rinku Singh KKR

ఈ మ్యాచ్ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన యశ్ దయాల్, జ్వరంతో చాలా మ్యాచులకు దూరంగా ఉన్నాడు. నెలన్నర తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన యశ్ దయాల్, 2023 సీజన్‌లో 5 మ్యాచులు ఆడి 2 వికెట్లు తీశాడు..

About the Author

CR
Chinthakindhi Ramu
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs NZ: చేతులెత్తేసిన బ్యాట‌ర్లు.. టీమిండియా ఓటమికి కారణాలు ఇవే
Recommended image2
Glenn Phillips: గ్లెన్ ఫిలిప్స్ మెరుపు సెంచరీ... రికార్డులు బద్దలు కొట్టిన కీవీస్ స్టార్
Recommended image3
Hardik Pandya: హార్దిక్ పాండ్యా కోసం బిగ్ ప్లాన్.. ముగ్గురు స్టార్లను ఇచ్చేస్తున్న సీఎస్‌కే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved