టీమ్ బాగుంది, కానీ ఆ ముగ్గురినీ ఎందుకు ఎంపిక చేయలేదు... అభిమానుల్లో సందేహాలు...

First Published Jun 11, 2021, 1:56 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా ఆగిపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లింది. ఈ గ్యాప్‌లో శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ నిర్వహించాలని భావించిన బీసీసీఐ, పరిమిత ఓవర్ల స్పెషలిస్టు ప్లేయర్లతో టీమ్‌ను ప్రకటించింది.