MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2024: మహ్మద్ షమీకి ఏమైంది?

IPL 2024: మహ్మద్ షమీకి ఏమైంది?

Mohammed Shami: గుజ‌రాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ త‌గిలింది. స్టార్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ రాబోయే ఐపీఎల్ 2024 సీజ‌న్ కు దూరమ‌య్యాడు.  

1 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 23 2024, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Mohammed Shami , shami

Mohammed Shami , shami

What happened to Mohammed Shami: ప్రస్తుతం భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు దూరంగా ఉన్న 33 ఏళ్ల టీమిండియా స్టార్ బౌలర్ ష‌మీ చివరిసారిగా గ‌తేడాది నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ త‌ర‌ఫున మ్యాచ్ ఆడాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆ త‌ర్వాత గాయం కార‌ణంగా ష‌మీ భార‌త త‌ర‌ఫున ఎలాంటి మ్యాచ్ ల‌ను ఆడ‌లేదు. క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్ట‌లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం గాయాలపాలు కావ‌డం. అయితే, ష‌మీ కోలుకున్నాడ‌నీ, భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఆడ‌తాడ‌ని భావించారు.

37

కానీ, గాయం తీవ్ర‌త త‌గ్గ‌క‌పోవ‌డంతో ఈ సిరీస్ కు కూడా దూరం అయ్యాడు. ఎడమ చీలమండ గాయం కారణంగా పేసర్ మహ్మద్ షమీ వచ్చే నెలలో జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు దూరమయ్యాడనీ, అతను యూకేలో శస్త్రచికిత్స చేయించుకోవ‌డానికి వెళ్ల‌నున్నాడ‌ని పీటీఐ నివేదిక‌లు పేర్కొన్నాయి. 

47
Mohammed Shami

Mohammed Shami

ష‌మీ చివరిసారిగా గ‌తేడాది నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ త‌ర‌ఫున మ్యాచ్ ఆడాడు. చీలమండ గాయం కార‌ణంగా అప్ప‌టి నుంచి అత‌ను బీసీసీఐ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణలో కోలుకుంటున్నాడు. 

57
Mohammed Shami

Mohammed Shami

అయితే, షమీ ప్రత్యేక చీలమండ చికిత్స కోసం జనవరి చివరి వారంలో లండన్ వెళ్లాడనీ, మూడు వారాల తర్వాత లైట్ రన్నింగ్ స్టార్ట్ చేసి త‌ర్వాత మ‌ళ్లీ చికిత్స తీసుకోవ‌చ్చ‌ని వైద్యులు తెలిపార‌ని స‌మాచారం. 

67

చికిత్స‌కు ఉప‌యోగించిన ఇంజెక్షన్ పని చేయలేదనీ, ఇప్పుడు ష‌మీకి మిగిలింది శస్త్రచికిత్స మాత్రమేనని వైద్యులు తెలిపిన‌ట్టు సంబంధిత రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

77

ఈ క్ర‌మంలోనే ష‌మీ శస్త్రచికిత్స కోసం త్వరలోనే యూకే వెళ్లనున్నారనీ, ఐపీఎల్ ఆడ‌ట‌మూ క‌ష్ట‌మేనని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపిన‌ట్టు పీటీఐ నివేదించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved