MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • రిషబ్ పంత్, ఊర్వశి గొడవలోకి రియాన్ పరాగ్, రికీ పాంటింగ్... పాపం! వాళ్లు చేసిన తప్పేంటి...

రిషబ్ పంత్, ఊర్వశి గొడవలోకి రియాన్ పరాగ్, రికీ పాంటింగ్... పాపం! వాళ్లు చేసిన తప్పేంటి...

భారత క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే సెన్సేషనల్ స్టార్‌గా ఎదుగుతున్నాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఐపీఎల్ 2020 తర్వాత టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లలో రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, కొన్ని మ్యాచుల్లో ఒంటి చేత్తో విజయాలు అందించాడు. అయితే రిషబ్ పంత్ ఇప్పుడు క్రికెటేతర విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 14 2022, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Rishabh Pant Urvashi Rautela

Rishabh Pant-Urvashi Rautela

‘మిస్టర్ ఆర్‌పీ’ తనకోసం 10 గంటలకు పైగా హోటల్ లాబీలో ఎదురుచూశాడని, ఆ విషయం తెలియని తాను నిద్రపోవడంతో ఫీల్ అయ్యాడని బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెల్లా చేసిన వ్యాఖ్యలు... పెను దుమారం రేపాయి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రిషబ్ పంత్ అని నేరుగా పేరు చెప్పకపోయినా, ‘మిస్టర్ ఆర్‌పీ’ అని ప్రస్తావించడం... అంతకుముందే చాలా రోజుల పాటు రిషబ్ పంత్, ఊర్వశి రౌతెల్లా మధ్య ప్రేమాయణం నడిచిందనే వార్తలు రావడంతో ఆ ‘ఆర్‌పీ’ ఎవరో అందరికీ ఇట్టే అర్థమైపోయింది...

38
Image credit: Wikimedia Commons

Image credit: Wikimedia Commons

ఈ ఇంటర్వ్యూ తర్వాత రిషబ్ పంత్, ఊర్వశి రౌతెల్లా సోషల్ మీడియా వేదికగా మాటకి మాటలా ‘స్టేటస్ కి స్టేటస్’ రూపంలో ఘాటు రిప్లైలు ఇస్తూనే ఉన్నాయి. ఇదో టీనేజ్ ‘నిబ్బా’ లవ్‌స్టోరీలా ఇన్‌స్టాలో తెగ వైరల్ అవుతోంది...

48
Rishabh Pant vs Urvashi Rautela

Rishabh Pant vs Urvashi Rautela

అయితే ‘ఆర్‌పీ’ అంటే రిషబ్ పంత్ కాదని ఊర్వశి రౌతెల్లా వ్యాఖ్యానించడంతో మరి ఆ ‘ఆర్‌పీ’ ఎవరు? అనే కొత్త ప్రశ్నకు కొంటె సమాధానాలు, ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

58

ఆర్‌పీ అంటే రిషబ్ పంత్ కాదని, రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ రియాన్ పరాగ్ అంటున్నారు కొందరు నెటిజన్లు. ఆడేది తక్కువ, యాటిట్యూడ్ చూపించేది ఎక్కువ అని ట్రోల్స్ ఎదుర్కొనే రియాన్ పరాగ్ మాత్రమే ఊర్వశిని ఇలా హర్ట్ చేసి ఉండొచ్చంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

68

మరికొందరు ఇంకాస్త ముందుకెళ్లి ఆర్‌పీ అంటే రిషబ్ పంత్ కాదు, రియాన్ పరాగ్ కాదు.. ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అంటున్నారు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్, రిషబ్ పంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయమైన ఊర్వశిని బాధపెట్టి ఉండొచ్చంటూ వింత ఆరోపణలు చేస్తున్నారు...

78

కొన్నాళ్ల క్రిందట తాను క్రికెట్ చూడనని, క్రికెటర్ల గురించి తనకి పెద్దగా తెలియదని కామెంట్ చేసింది ఊర్వశి రౌతెల్లా. దీంతో ఆర్‌పీ అంటే రిషబ్ పంత్, రియాన్ పరాగ్, రికీ పాంటింగ్ కాదని... ఎవరో రుద్ర ప్రతాప్, రాణా ప్రతాప్, రవి ప్రకాశ్ వంటి పేర్లున్న వ్యక్తి కావచ్చని అంటున్నారు మరికొందరు నెటిజన్లు...

88

మొత్తానికి ఆర్‌పీ అనే అక్షరాలున్న పేరు ఉండడం వల్ల  ఏ పాపం తెలియకుండానే ఊర్వశి రౌతెల్లా, రిషబ్ పంత్ కాంట్రవర్సిటీలోకి వచ్చి చేరారు రియాన్ పరాగ్, రికీ పాంటింగ్... 

About the Author

CR
Chinthakindhi Ramu
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved