IPL 2021: పాల్ వాల్తేటి... సూపర్ కింగ్స్‌పై సెంచరీ చేసిన ఈ సెన్సేషనల్ ప్లేయర్ ఏమయ్యాడు...

First Published Apr 9, 2021, 3:55 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ కారణంగా ఎంతోమంది క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. డేవిడ్ వార్నర్‌తో పాటు బ్రెండన్ మెక్‌కల్లమ్, శిఖర్ ధావన్, బుమ్రా, పాండ్యా బ్రదర్స్.. ఇలా ఎందరో కెరీర్‌ను మార్చేసింది ఐపీఎల్. అలా ఐపీఎల్‌లో ఇరగదీసిన ప్లేయర్ పాల్ వాల్తేటి... ఇప్పుడు ఏమయ్యాడు, ఏం చేస్తున్నాడు?