MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• మరో విరాట్ కోహ్లీ అవుతాడని భావించిన ఉన్ముక్త్ చంద్... ఏమయ్యాడు, ఎటు పోయాడు...

మరో విరాట్ కోహ్లీ అవుతాడని భావించిన ఉన్ముక్త్ చంద్... ఏమయ్యాడు, ఎటు పోయాడు...

2012 అండర్19 వరల్డ్‌కప్... భారత యువ జట్టుకి సారథ్యం వహించిన ఉన్ముక్త్ చంద్, ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్2లో 130 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచి, టీమిండియాకి మూడో అండర్ 19 విశ్వకప్ అందించాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్ముక్త్ చంద్ పేరు మార్మోగిపోయింది.

3 Min read
Chinthakindhi Ramu
Published : May 16 2021, 06:51 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
116

ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో అండర్19 వరల్డ్‌కప్ ఆడిన హనుమ విహారి, భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు, సందీప్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రధాన బౌలర్‌గా మారాడు. కానీ ఉన్ముక్త్ చంద్ మాత్రం ఇటు టీమిండియాలోకి రాలేక, అటు ఐపీఎల్‌కి కూడా దూరమయ్యాడు..

216

2012 అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత వచ్చిన క్రేజ్ కారణంగానే మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా, విరాట్ కోహ్లీలతో కలిసి పెప్సీ యాడ్‌లో కలిసి నటించాడు ఉన్ముక్త్ చంద్....

316

అండర్ 19 వరల్డ్‌కప్ జట్లకి సారథ్యం వహించిన మహ్మద కైఫ్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, పృథ్వీషా వంటి వాళ్లు భారత జట్టులో అద్భుతంగా రాణిస్తే, ఉన్ముక్త్ చంద్‌కి టీమిండియా నుంచి పిలుపు కూడా రాలేదు...

416

ఢిల్లీలో జన్మించిన ఉన్ముక్త్ చంద్, అండర్19 వరల్డ్‌కప్ విజయం తర్వాత ఇండియా ఏ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించాడు. అలాగే దేశవాళీ క్రికెట్‌లో కూడా ఢిల్లీ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించేవాడు. అయితే 2016 ఏడాదిలో అతని జీవితం ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది.

516

‘ఢిల్లీ వన్డే టీమ్‌ నుంచి నన్ను తొలగించడం నాకు ఇప్పటికీ చాలా పెద్ద షాక్. ఇండియా ఏ జట్టుకి కెప్టెన్‌గా ఉన్న నేను, బాగానే పరుగులు చేస్తున్నా, జోనల్ టీ20 క్రికెట్ ఆడుతున్నా. ఆ సమయంలో వన్డే జట్టు నుంచి తప్పించింది ఢిల్లీ క్రికెట్ బోర్డు.

616

శిఖర్ ధావన్, గౌతమ్ గంభీర్‌లతో క్రికెట్ ఆడుతున్న నన్ను, టీమ్ నుంచి తప్పించిన సెలక్టర్లు... ‘నీకోసం వేరేది ఎదురుచూస్తోంది. అందుకు నువ్వు ప్రిపేర్ అవ్వాలి. అందుకే టీమ్ నుంచి తొలగించాం’ అని చెప్పారు. నన్ను టీమిండియాకి సెలక్ట్ చేయబోతున్నారేమోనని ఆశపడ్డాను... కానీ ఆ తర్వాత వరుసగా నా కెరీర్ పతనం అవ్వడం మొదలైంది.

716

ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున ఆడినప్పుడు మొదటి మూడు మ్యాచుల్లో మా జట్టు ఓడిపోయిన తర్వాత నాకు టీమ్‌లో అవకాశం దక్కింది. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో 75, 80 పరుగులు చేసి రెండుసార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు కూడా గెలుచుకున్నాను...

816

ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాను. సీజన్లు గడుస్తున్నా, జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. నన్ను అలాగే రిటైన్ చేస్తూ వచ్చారు. ముంబై లాంటి టీమ్‌లో నాలాంటి ప్లేయర్‌కి ఆడే అవకాశం రావడమే కష్టం.

916

అప్పుడు ఓ వ్యక్తి మాట్లాడాను. ఈ విషయం గురించి ఓపెన్ అయ్యాను. జట్టులో ఉన్నా, ఆడే అవకాశం రావడం లేదని చెప్పా. అతను వేరే జట్టులోకి రా, అక్కడైతే నీకు అవకాశాలు వస్తాయని చెప్పాడు. డబ్బు గురించి కాదు, కానీ ఇలా రిజర్వు బెంచ్‌లో కూర్చోలేకపోయాను.

1016

బేస్ ప్రైజ్‌కి అయినా వేరే జట్టు తరుపున ఆడితే చాలనుకున్నా... కానీ ఆ తర్వాత ఐపీఎల్ వేలంలో నన్ను ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. ఒక్కసారి లోతులో కూరుకుపోయా. ఐపీఎల్ లేదు, ఢిల్లీ క్రికెట్ లేదు... నన్ను, ఎవరో గొంతు పట్టుకుని నులిమేస్తున్నట్టు అనిపించింది.

1116

ఆ సంఘటన తర్వాత మూడు రోజులు అలాగే పడుకుండిపోయా. ఆ తర్వాత లేచి ప్రాక్టీస్‌కి వెళ్లా... క్రికెట్ లేకుండా నేను బతకలేను. కొన్ని సార్లు చాలా బాధిస్తుంది.

1216

కానీ వాళ్లు ఆ తర్వాత నాకు అవకాశం ఇవ్వలేదు. నేను ఆడింది తక్కువ మ్యాచులు, అలాంటప్పుడు ఎక్కువ పరుగులు ఎలా చేయగలను. ఐపీఎల్‌లో తక్కువ పరుగులు చేశాను, ఇండియా ఏ జట్టుకి కూడా ఎంపిక చేయడం ఆపేశారు...

1316

2017లో మొట్టమొదటిసారిగా ఇండియా ఏ జట్టు నుంచి దూరమయ్యాను. అదే ఏడాది ఐపీఎల్ నుంచి కూడా... అదృష్టం నాకెప్పుడూ దూరంగానే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు ఉన్ముక్త్ చంద్.

1416

ఢిల్లీ నుంచి దూరమైన తర్వాత 2019లో ఉత్తరాఖండ్‌కి వెళ్లిన ఉన్ముక్త్ చంద్, ఆ జట్టుకి కెప్టెన్‌గా కూడా వ్యవహారించాడు. అయితే వరుస పరాజయాల తర్వాత అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించింది ఉత్తరాఖండ్.

1516

ఇక్కడ అవకాశాలు, అదృష్టం కలిసిరాకపోవడంతో యూఎస్ క్రికెట్ లీగ్‌లో పాల్గొనేందుకు ఉన్ముక్త్ చంద్, అమెరికా వెళ్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే వాటిని కొట్టిపారేశాడు ఉన్ముక్త్ చంద్. ‘అమెరికాలో మా బంధువులను కలిసేందుకు వెళ్తున్నా, యూఎస్ లీగ్‌లో పాల్గొనబోతున్నాననే వార్తల్లో నిజం లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చాడు ఉన్ముక్త్ చంద్.

1616

వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఉన్ముక్త్ చంద్ పర్ఫామెన్స్ చూసి తెగ ఇంప్రెస్ అయిన ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్... ‘ఇతన్నీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భారత జట్టులోకి పంపించాలి. లేదంటే అతను ఇక్కడే మిగిలిపోతాడు’ అంటూ కామెంట్ చేశాడు. ఆయన చెప్పినట్టే ఉన్ముక్త్ చంద్ కెరీర్ ఆదిలోనే అలా వెలిగి, కనుమరుగైపోయింది. 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్, ఇప్పుడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే చాలా కష్టపడాలి.

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved