MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • అవసరమున్నప్పుడు ఆడటం లేదు.. ఎందుకు మీరంతా..? పక్కనబెట్టండి: విరాట్, రోహిత్, రాహుల్ పై దిగ్గజ క్రికెటర్ ఫైర్

అవసరమున్నప్పుడు ఆడటం లేదు.. ఎందుకు మీరంతా..? పక్కనబెట్టండి: విరాట్, రోహిత్, రాహుల్ పై దిగ్గజ క్రికెటర్ ఫైర్

Kapil Dev on Kohli-Rohit:ప్రస్తుత భారత జట్టులో బ్యాటింగ్ త్రయం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు అవసరమున్నప్పుడు ఆడటం లేదని.. అటువంటి వాళ్లను జట్టులో కొనసాగించడమెందుకని కపిల్ దేవ్ కామెంట్స్ చేశాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Jun 06 2022, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టీమిండియా తాజా, మాజీ సారథులు  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్ పై దేశానికి తొలి వన్డే  ప్రపంచకప్ అందించిన  కపిల్ దేవ్ ఫైర్ అయ్యాడు. ఆడనప్పుడు వారిని ఎందుకు కొనసాగించడమని ప్రశ్నించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ ముగ్గురూ జట్టుకు అవసరమైనప్పుడు చేతులెత్తేస్తున్నారని, అలాంటి వాళ్లను జట్టు నుంచి తీసేసి  ఇతరులకు అవకాశం కల్పించాలని కోరాడు.వారి ఫామ్ లేమి జట్టుపై తీవ్రంగా  ప్రభావం చూపుతున్నదని కామెంట్స్ చేశాడు.

38
Image credit: IPL

Image credit: IPL

ఒత్తిడిని అధిగమించి బ్యాట్ ఝుళిపించాలి. ఆ ముగ్గురికీ  150-160 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది.   కానీ మనకు (టీమిండియాకు) బాగా అవసరమున్నప్పుడే వాళ్లు దారుణంగా విఫలమవుతున్నారు. అప్పుడు ఒత్తిడి ఇంకా ఎక్కువవుతున్నది.. వాళ్లు ఫీయర్లెస్ క్రికెట్ ఆడాలి..’ అని చెప్పాడు. 
 

48
Image Credit: PTI

Image Credit: PTI

ఇక కెఎల్ రాహుల్ గురించి మాట్లాడుతూ.. ‘మీరు రాహుల్ గురించి మాట్లాడాల్సి వస్తే ఒకవేళ టీమ్ మేనెజ్మెంట్ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయమని ఆదేశిస్తే అతడు జస్ట్ 60 రన్స్ చేసి   నాటౌట్ గా తిరిగొస్తానంటే కుదరదు.. జట్టుకు న్యాయం చేయాలి..’ అని తెలిపాడు. 

58

ఐపీఎల్  ప్లేఆఫ్స్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ తో మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి చివరిదాకా క్రీజులో ఉన్నాడు రాహుల్. అయితే మరీ నిదానంగా ఆడాడు. జట్టును విజయతీరాలకు చేర్చకపోగా.. అతడు కూడా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలో విఫలమయ్యాడు. ఇదే విషయాన్ని కపిల్ కూడా ఎత్తి చూపాడు. 

68

ఇక కోహ్లి-రోహిత్ లు గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్నారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15 సీజన్ లో 15 మ్యాచులాడిన కోహ్లి 341 పరుగులే చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. కానీ మూడు సార్లు డకౌట్ అయ్యాడు. పలుమార్లు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగాడు. 

78

మరోవైపు రోహిత్ శర్మకు కూడా ఈ సీజన్  అత్యంత  చెత్త సీజన్ గా మిగిలిపోయింది. 14 మ్యాచులాడిన హిట్ మ్యాన్.. 268 పరుగులే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.  కెఎల్ రాహుల్.. ఐపీఎల్ లో బాగానే రాణించినా టీమిండియా తరఫున ఆడేప్పుడు విఫలమవుతున్నాడు. 

88

ఇదే విషయమై కపిల్ స్పందిస్తూ.. ‘ఆడే విధానం మార్చుకోవాలి. ఒకవేళ  అది కుదరకుంటే ఆటగాళ్లనైనా మార్చేయండి. భారీ అంచనాలు ఉన్న ఆటగాడు బాగా ఆడతాడనే ఎవరైనా ఊహిస్తారు. బాగా ఫేమస్ అయితే సరిపోదు. అందుకు తగ్గట్టుగా ఆడాలి కదా..’ అని వ్యాఖ్యానించాడు. 

About the Author

SM
Srinivas M
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Recommended image2
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image3
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved