అంబటి రాయుడిని లోపలికి అనుమతించని హోటల్ సిబ్బంది... ఎమ్మెస్ ధోనీ ఏం చేశాడంటే...
మిగిలిన విషయాలు ఎలాగున్నా... భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ, తన జట్టులో ప్రతీ ప్లేయర్ పట్ల ఎంతో కేర్ తీసుకుంటాడు. ప్లేయర్ల విషయంలో అతను తీసుకునే కేర్ కారణంగా ధోనీ అంటే ఎంతగానో ఇష్టపడతారు అతనితో ఆడిన క్రికెటర్లు. అంబటి రాయుడి విషయంలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది.

2014 ఐపీఎల్ సీజన్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు మహేంద్ర సింగ్ ధోనీ అండ్ టీమ్. హైదరాబాద్ అంటేనే బిర్యానీకి పెట్టింది పేరు. ఇక్కడికి ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా బిర్యానీ టేస్ట్ చేసి వెళ్లాల్సిందే.

భారత జట్టు తరుపున ఆడిన సమయంలో చాలాసార్లు ధోనీ, హైదరాబాదీ బిర్యానీ ఎప్పుడు తినిపిస్తావ్? అని అంబటి రాయుడిని అడిగాడట. దీంతో మాహీ అండ్ టీమ్‌కి బిర్యానీ పార్టీ ఇవ్వాలని భావించిన తెలుగు ప్లేయర్ అంబటి రాయుడు, ఫుల్లుగా బిర్యానీ పార్సిల్స్ తీసుకుని హోటల్‌కి వెళ్లాడట.

క్రికెటర్ అంబటి రాయుడి చేతుల్లో ఫుల్లుగా ప్యాకెట్లు ఉండడం చూసిన సిబ్బంది, ఫైవ్ స్టార్ హెటల్‌లోకి బిర్యానీ పార్సిల్స్ తీసుకుని రావడానికి అనుమతి నిరాకరించారట.

ఈ విషయాన్ని భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీకి తెలియచేశాడు అంబటి రాయుడు. దీంతో వాళ్లు అనుమతించకపోతే, నేనే వస్తానంటూ... తన టీమ్‌తో కలిసి పార్కింగ్ లాబీకి వెళ్లాడట.

సురేశ్ రైనా, డ్వేన్ బ్రావో వంటి టీమ్ మేట్స్‌తో కలిసి పార్కింగ్ లాట్‌లో బిర్యానీ తిన్నాడట మహేంద్ర సింగ్ ధోనీ. బిర్యానీ ప్యాకెట్లు పూర్తిగా తిన్న తర్వాత హోటల్ సిబ్బందితో బిర్యానీ బాగుంది, మీకు ఆర్డర్ చేయమంటారా? అని అడిగాడట.

2014 సీజన్ తర్వాత చాలాసార్లు ఐపీఎల్ కోసం హైదరాబాద్ వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, బిర్యానీ కోసం ఏకంగా అంబటి రాయుడు ఇంటికే వెళ్లేవాళ్లు.

ఈ సంఘటన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ అంటే అంబటి రాయుడిని ఎనలేని అభిమానం కలిగింది. ప్రస్తుతం అంబటి రాయుడు, ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీలోని సీఎస్‌కే తరుపున ఆడుతున్న విషయం తెలిసిందే.

కరోనా కేసుల కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో టీమ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు ఎమ్మెస్ ధోనీ.

తన టీమ్ ప్లేయర్లు అందరూ క్షేమంగా వెళ్లిన తర్వాత తాను వెళ్తానని చెప్పి... సీఎస్‌కే నుంచి ఆఖరికి గది ఖాళీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు ధోనీ...