అప్పుడు సచిన్ కోసమే గెలవాలనుకున్నాం... ఇప్పుడు మాకు అదే! - యువరాజ్ సింగ్

First Published Apr 2, 2021, 7:34 PM IST

2011 వన్డే వరల్డ్‌కప్ విజయంలో యువరాజ్ సింగ్ కూడా కీ రోల్ పోషించాడు. బ్యాటుతో 362 పరుగులు చేసిన యువరాజ్ సింగ్, బంతితో 15 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. వరల్డ్‌కప్ విజయానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వీడియో మెసేజ్ ద్వారా అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నాడు యువీ...