టీమిండియా సక్సెస్ క్రెడిట్ రాహుల్ ద్రావిడ్‌కే దక్కుతుంది... సౌరవ్ గంగూలీ కామెంట్...

First Published Mar 8, 2021, 8:09 PM IST

అండర్ 19 కోచ్‌గా వ్యవహారించిన ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్, ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై పూర్తి ఫోకస్ పెడుతున్న రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో శిక్షణ పొందిన యువ క్రికెటర్లు, ఆస్ట్రేలియా టూర్‌లో ఆ తర్వాత ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ అదరగొట్టారు...