అయ్య బాబోయ్... వసీం జాఫర్ ట్వీట్‌లో ఇంత అర్థం దాగి ఉందా... డీకోడింగ్ చేసిన ఫ్యాన్...

First Published Jan 5, 2021, 1:53 PM IST

వసీం జాఫర్... క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా, తనదైన స్టైల్‌లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రికెటర్. మీమీ మేకర్స్ తరహాలో కామెడీ పండించే వసీం జాఫర్... రెండో టెస్టుకి ముందు కెప్టెన్ అజింకా రహానేకి ఓ కోడింగ్ మెసేజ్ పంపాడు. ‘పిక్ కెఎల్ రాహుల్ అండ్ గిల్’ అంటూ వసీం జాఫర్ ఇచ్చిన డీకోడింగ్ మెసేజ్ అందరికీ అర్థమైంది. కానీ తాజాగా జాఫర్ ఇచ్చిన ఓ కోడింగ్ మెసేజ్ మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

జనవరి 4న అజింకా రహానేని సలహా ఇస్తూ ఓ మెసేజ్ పోస్టు చేశాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్...

‘నేడు  సరస్సు దగ్గర ఓ మంచి ఫిల్టర్ కాఫీ తాగాను. ఆ సరస్సులోని చేపలు నీటిలోపల శ్వాస తీసుకోవడం చూసి అద్భుతంగా అనిపించింది...

ఆ తర్వాత నేను బొవివాలిలోని రెస్టారెండ్ ఉన్న డొంబివాలి నుంచి పాత పాల్‌లోని చే గువేరా విగ్రహాన్ని దాటి వచ్చాను....

సిడ్నీ టెస్టుకి ముందు గుడ్ లక్... అజింకా రహానే, డీ కోడ్ చేయండి’ అంటూ పోస్టు చేశాడు వసీం జాఫర్... దీన్ని కొందరు అభిమానులు డీకోడ్ చేశారు...

వసీం ట్వీట్‌లో ఫీల్డర్ కాఫీ అంటే కెఎల్ రాహుల్ అని అర్థం. ‘కాఫీ విత్ కరణ్ షో’లో పాల్గొన్న కెఎల్ రాహుల్, అందులో వ్యాఖ్యల కారణంగా సస్పెన్షన్‌కి కూడా గురైన సంగతి తెలిసిందే...

నీళ్లలో చేప గాలి పీల్చుకునేందుకు మొప్పలను వాడుతుంది. మొప్పలను ఇంగ్లీషులో ‘గిల్స్’ అంటారు. అంటే శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యం రాశాడు వసీం జాఫర్...

చేగువేరా విగ్రహం అంటే... ఛతేశ్వర్ పూజారా నిక్ నేమ్. ఛతేశ్వర్ పూజారాని ‘చే’ అని పిలుస్తారు టీమిండియా సభ్యులు...

రోహిత్ శర్మ జన్మస్థలం బోరోవలి. అదీకాకుండా న్యూఇయర్ పార్టీ రోజున రెస్టారెంట్‌లో రోహిత్ శర్మ డిన్నర్ చేయడం కూడా వివాదస్పద విషయం తెలిసిందే...

వసీం జాఫర్ తన మెసేజ్ ద్వారా కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్‌లతో ఓపెనింగ్ చేయించాలని, వన్‌డౌన్‌లో ఛతేశ్వర్ పూజారా, టూడౌన్‌లో రోహిత్ శర్మను ఆడించాలని సూచించాడు.

అయితే గాయం కారణంగా కెఎల్ రాహుల్ మిగిలిన రెండు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే...

దీంతో తన మెసేజ్‌ను రీట్వీట్ చేసిన వసీం జాఫర్... ‘నేను ఈరోజు వెళ్లి చూసేసరికి కాఫీ షాప్... మూడు వారాల పాటు మూసి ఉంచుతున్నట్టు తెలిసి ఫీల్ అయ్యాను’ అంటూ పోస్టు చేశాడు జాఫర్.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?