MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ కోహ్లీ ఇక్కడిదాకా వస్తాడని అనుకోలేదు! టాలెంట్ తక్కువేమీ లేదు కానీ.. - వీరేంద్ర సెహ్వాగ్

విరాట్ కోహ్లీ ఇక్కడిదాకా వస్తాడని అనుకోలేదు! టాలెంట్ తక్కువేమీ లేదు కానీ.. - వీరేంద్ర సెహ్వాగ్

సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో రికార్డుల వర్షం కురిపిస్తున్న బ్యాటర్ విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు పూర్తి చేసుకున్న విరాట్, సచిన్ నూరు సెంచరీల రికార్డే టార్గెట్‌గా దూసుకుపోతున్నాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 25 2023, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Virender Sehwag

Virender Sehwag

2008 అండర్19 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కెప్టెన్‌గా టీమిండియాలోకి ఆరంగ్రేటం చేసిన విరాట్ కోహ్లీ, 2010-2020 దశాబ్దంలో 20 వేలకు పైగా పరుగులు చేసి ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేట్’ అవార్డు అందుకున్నాడు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

‘విరాట్ కోహ్లీలో టన్నుల్లో టాలెంట్ ఉంది. అది నాక్కూడా తలుసు. అయితే అతను ఇక్కడిదాకా వస్తాడని మాత్రం నేనెప్పుడూ అనుకోలేదు. కోహ్లీ ఇంత ఎత్తుకు ఎదుగుతాడని చాలామంది అనుకొని ఉండొచ్చు నేనైతే ఎప్పుడూ అలా అనుకోలేదు...
 

38
sehwag kohli

sehwag kohli

లసిత్ మలింగ ఓవర్‌లో ఫోర్లు బాదినా, 40 ఓవర్లలో 280 పరుగులు కావాల్సిన సమయంలో ఓ అద్భుత సెంచరీతో టీమిండియాని ఆదుకున్నా.. విరాట్ కోహ్లీ 75 సెంచరీలు చేసేంత దూరం వస్తాడని అనిపించలేదు..  

48
kohli sehwag

kohli sehwag

అతనిలో టాలెంట్ పుష్కలంగా ఉంది. అయితే ఆ టాలెంట్‌ని సరిగ్గా వాడుకోగల సత్తా ఉందా? అనేది నాకు అనుమానంగా అనిపించేది. అతని అగ్రెసివ్ యాటిట్యూడ్ వల్ల కూడా ఇన్నేళ్లు క్రికెట్ ఆడతాడని అనుకోలేకపోయాను... 

58
kohli sehwag

kohli sehwag

70-75 సెంచరీలు చేస్తాడని కానీ, 25 వేల అంతర్జాతీయ పరుగులు చేస్తాడని అస్సలు ఊహించలేదు. విరాట్ కోహ్లీ ఇంత ఎత్తుకు ఎదగడానికి అతని మెంటల్ స్ట్రెంగ్త్ ముఖ్య కారణం. నాతో పాటు తనని తక్కువ అంచనా వేసిన ప్రతీ ఒక్కరికీ అతను తన పర్ఫామెన్స్‌తోనే సమాధానం చెప్పాడు...

68

ఈనాడు విరాట్ కోహ్లీని చూస్తుంటే, ఆనాడు నాతో ఆడిన కుర్రాడు ఇక్కడిదాకా వచ్చాడని నమ్మకం కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అతను ఇప్పటికి చాలా నార్మల్‌గానే ఉంటాడు. నా పక్కనే బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తుండేవాడు.. పార్టీలకు బాగా వెళ్లేవాడు...

78
kohli sehwag

kohli sehwag

అతను ఈ స్థాయికి చేరడానికి కొత్తగా ఏమీ చేయలేదు. కానీ క్రమశిక్షణని బాగా అలవర్చుకున్నాడు. వ్యాయామం చేయడం, ఫిట్‌నెస్ కాపాడుకోవడం, పరుగులు చేయడం... ఈ మూడింటిపైనే ఫోకస్ పెట్టాడు. ఇలా చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు...

88
Image credit: PTI

Image credit: PTI

ఎంతోమంది ప్లేయర్లు కోహ్లీతో పాటే వచ్చారు, ఆడారు, వెళ్లిపోయారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం సిమెంట్, ఇసుక, స్టీల్ అన్నీ తానే వేసుకుని తన భవంతిని అందంగా నిర్మించుకున్నాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. సంజూ వచ్చేశాడు.. భారత తుది జట్టు ఇదే
Recommended image2
Asia Cup 2026 Final: దుబాయ్ లో బిగ్ ఫైట్.. 8వ సారి ఆసియా కప్‌పై కన్నేసిన భారత్
Recommended image3
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved