MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • Morgan-Ashwin Row: అశ్విన్ కు మద్దతుగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్.. మోర్గాన్ కు చురకలు

Morgan-Ashwin Row: అశ్విన్ కు మద్దతుగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్.. మోర్గాన్ కు చురకలు

Virender sehwag: ఐపీఎల్ లో ఆటగాళ్ల మధ్య గొడవలు కామనే. కానీ అవి మితిమీరితేనే అసలు సమస్య. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కు మధ్య జరిగిన మాటల యుద్ధంపై మాజీ క్రికెటర్లు సైతం స్పందిస్తున్నారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 29 2021, 08:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భారత  ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మధ్య మంగళవారం జరిగిన మాటల యుద్ధం రచ్చకెక్కింది. దీనిపై ట్విట్టర్ వేదికగా పలువురు సీనియర్లు కూడా స్పందిస్తున్నారు. కాగా అశ్విన్ కు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మద్దతుగా నిలిచాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ సందర్భంగా సెహ్వాగ్.. 2019 వరల్డ్ కప్ ఉదంతాన్ని గుర్తుకు తెస్తూ మోర్గాన్ కు చురకలంటించాడు. ఫైనల్ ఓవర్ లో బెన్ స్టోక్స్ కొట్టిన ఓ బంతికి రెండు పరుగులు రాగా మార్టిన్ గప్తిల్ విసిరిన త్రో బౌండరీ చేరడం ఇంగ్లండ్ కు కలిసివచ్చింది. ఆ త్రో స్టోక్స్ తాకుకుంటూ వెళ్లిందని, దీంతో మ్యాచ్ ఇంగ్లండ్ వైపునకు మళ్లింది. చివరికి సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలింది. 

36

కాగా,  నిన్నటి మ్యాచ్ లో ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా ఆఖరి ఓవర్లో సౌథీ బౌలింగ్ లో ఔటై వెళ్లిపోతున్న అశ్విన్ ను మోర్గాన్ ఏదో అనడంతో అతడు ఆగిపోయాడు. కోపంగా చూస్తూ మోర్గాన్ వైపునకు వెళ్లాడు. 

46
Dinesh Karthik

Dinesh Karthik

అక్కడే ఉన్న కేకేఆర్ కీపర్ దినేష్ కార్తీక్.. అశ్విన్ ను శాంతింపజేయడంతో గొడవ సద్దుమణిగింది. అయితే అంతకుముందు ఓవర్లో పంత్..  షాట్ ఆడి ఒక పరుగు తీశాడు. కానీ రాహుల్ త్రిపాఠి త్రో చేసిన బంతి పంత్ ను తాకి దూరంగా వెళ్లింది. దీంతో అశ్విన్, పంత్ రెండో పరుగు తీశారు.

56

ఇదే మోర్గాన్ కు కోపం తెప్పించింది. అలా బ్యాట్స్మెన్ కు తాకిన బంతికి రెండో పరుగు తీయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమనే ఉద్దేశంతో మోర్గాన్ ఉన్నట్టు కార్తీక్ చెప్పాడు. 

66

దీని నేపథ్యంలో సెహ్వాగ్ కూడా.. ఈ ఉదంతాన్ని ప్రపంచకప్ కు లింక్ పెట్టి అశ్విన్ కు మద్దతు తెలిపాడు. మరోవైపు ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్.. దీనిని అవమానకర ఘటన అని అభివర్ణించాడు.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved