విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం... కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్‌లతో పాటు...

First Published Apr 16, 2021, 7:40 PM IST

ఐసీసీ దశాబ్దపు క్రికెటర్‌గా నిలిచిన భారత సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన గౌరవం దక్కింది. తిరుగులేని రికార్డులతో, అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న విరాట్ కోహ్లీ, విజ్డెన్ అల్మానెక్స్ దశాబ్దపు క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. ఈ లిస్టులో స్థానం దక్కించుకున్న మూడో భారత ప్లేయర్ విరాట్ కోహ్లీ...