MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • శ్రీరాముని ఆశీర్వాదం తీసుకున్న విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో వైరల్ ఫొటోలు

శ్రీరాముని ఆశీర్వాదం తీసుకున్న విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో వైరల్ ఫొటోలు

Ayodhya Ram Mandir Pran Pratishtha: అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మంగా ఘ‌నంగా పూర్త‌యింది. అయితే, ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానం అందుకున్న భార‌త స్టార్ క్రికెట్ బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఇక్క‌డ‌కు రాలేక‌పోయాడు కానీ, శ్రీరాముని ఆశీర్వాదం తీసుకున్న ప‌లు ఫొటోలు వైర‌ల్ గా మారాయి..  !  

1 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jan 22 2024, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Virat Kohli

Virat Kohli

Ayodhya Ram Mandir-Virat Kohli:  భార‌త చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం లిఖించ‌బ‌డింది. వంద‌ల  సంవ‌త్స‌రాల నుంచి వేచిచూస్తున్న అయోధ్య రామ‌మందిరం క‌ల సాధ్యం అయింది. సోమ‌వారం అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మంగా ఘ‌నంగా పూర్త‌యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Virat Kohli

Virat Kohli

అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మానికి దాదాపు అన్ని రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు విచ్చేశారు. రామ మందిరాన్ని చూసి త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. అయితే, ఈ కార్య‌క్ర‌మానికి రాకుండానే శ్రీరాముని ఆశీర్వాదం తీసుకున్న భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

36
Virat Kohli

Virat Kohli

అయోధ్య‌ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రముఖుల జాబితాలో భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. 

46
Virat Kohli

Virat Kohli

అయితే, బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా విరాట్ కోహ్లీ అయోధ్యకు రాలేకపోయాడు.అయితే, ఆలయానికి దూరంగా ఉన్నప్పటికీ విరాట్ శ్రీరాముడిని దర్శించుకున్నారు. విరాట్ కు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

56
Virat Kohli

Virat Kohli

22 జనవరి 2024న రామమందిర ప్రాణ‌ప్రతిష్ఠ వేడుక తర్వాత భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిలో విరాట్ కోహ్లీ శ్రీరామ‌ ప్రభువు పాదాలకు తాకుతూ నమస్కరిస్తున్నాడు.

 

66
Virat Kohli

Virat Kohli

అయోధ్యలోని బ్రహ్మాండమైన రామజన్మభూమి ఆలయ ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్యక్రమం అనంతరం శ్రీరాముడి బాలరాముని రూపంలో కనిపించిచారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ శ్రీరాముడి పాదాలకు నమస్కరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఇవన్నీ ఏఐ ద్వారా ఎడిట్ చేసిన ఫొటోలు కావ‌డం విశేషం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image2
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image3
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved