కింగ్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్... మూడో టీ20లో ఇంగ్లాండ్ ముందు ఊరించే టార్గెట్...
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి156 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, వరుసగా రెండో మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి అర్ధశతకం నమోదుచేశాడు...

టాస్ ఓడి, బ్యాటింగ్ మొదలెట్టిన ఇండియాకి శుభారంభం దక్కలేదు. 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.

కెఎల్ రాహుల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్ అయ్యాడు. గత నాలుగు మ్యాచుల్లో కెఎల్ రాహుల్ డకౌట్ కావడం ఇది మూడోసారి. మొదటి టీ20లో 1 పరుగు చేసి అవుటయ్యాడు కెఎల్ రాహుల్. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒకే పరుగు చేశాడు లోకేశ్ రాహుల్.

వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అయిన మొట్టమొదటి భారత ఓపెనర్‌గా అతి చెత్త రికార్డును క్రియేట్ చేశాడు కెఎల్ రాహుల్. అత్యధిక సార్లు టీ20ల్లో డకౌట్ అయిన ఓపెనర్‌గా రోహిత్ శర్మతో కలిసి టాప్‌లో ఉన్నాడు కెఎల్ రాహుల్(4 సార్లు).

17 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన రోహిత్ శర్మ, మార్క్ వుడ్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు 20 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా...

దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ, 4 పరుగుల వద్ద జోఫ్రా ఆర్చర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో లైఫ్ లభించినా, దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు...

వన్‌డౌన్‌లో వచ్చినా ఇషాన్ కిషన్... 9 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జోర్డాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన ఇషాన్ కిషన్, కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసిన టీమిండియాను విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కి 40 పరుగులు జోడించిన తర్వాత రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు.

20 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన రిషబ్ పంత్, లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. రెండు పరుగులు తీసిన తర్వాత విరాట్ కోహ్లీ, మరో పరుగు కోసం పిలుపు నివ్వడంతో లేటుగా స్పందించిన పంత్ రనౌట్ అయ్యాడు...

9 బంతుల్లో ఒక ఫోర్‌తో 9 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ కూడా మార్క్ వుడ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 86 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది టీమిండియా...

ఓ వైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో కెరీర్‌లో 27వ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు...

మూడు వికెట్లు తీసిన మార్క్ వుడ్ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాది 16 పరుగులు రాబట్టాడు విరాట్ కోహ్లీ... మొత్తంగా 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు కోహ్లీ.

15 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, 20వ ఓవర్ ఆఖరి బంతికి జోర్డాన్ బౌలింగ్‌లో ఆర్చర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో 156 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా.