- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీతో బ్యాగులు మోయించిన అనుష్క శర్మ... వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ అయినా..
విరాట్ కోహ్లీతో బ్యాగులు మోయించిన అనుష్క శర్మ... వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ అయినా..
విరాట్ కోహ్లీ... ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో టాప్ 5లో ఉన్న ఏకైక బ్యాట్స్‌మెన్. పరుగుల వరద పారిస్తూ తిరుగులేని రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ... ఎయిర్‌పోర్టులో బ్యాగులు మోస్తూ కనిపించాడు.

వన్డే సిరీస్ కోసం అహ్మదాబాద్ నుంచి పూణెకి చేరుకుంది టీమిండియా. భార్య అనుష్క శర్మ, కూతురు వామికలతో కలిసి పూణెకి వచ్చాడు భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ...

అనుష్క శర్మ ముందు బిడ్డను ఎత్తుకుని నడుస్తుండగా వెనకాల బ్యాగులు మోస్తూ కనిపించాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఏకంగా ఐదు కంటే ఎక్కువ బ్యాగులు మోయడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.

విరాట్ బ్యాగులు మోస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ఎంతటి వరల్డ్ నెం.1 బ్యాట్స్‌మెన్ అయినా భార్య చెబితే బ్యాగులు మోయాల్సిందేనంటూ’ ఫన్నీ పోస్టులు చేస్తూ, విరాట్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...

ఇంతకుముందు భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, తన భార్య సాక్షి సింగ్ కూడా చెప్పులు తొడుకుతూ కనిపించాడు. ‘చెప్పులు కొనిచ్చినవారే వాటిని తొడగాలి’ అంటూ సాక్షి పెట్టిన కామెంట్ చేసి, ధోనీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు కూడా...

ఊరికి అంతటికీ సింహాం అయినా, ఇంట్లోకి వస్తే మాత్రం భార్య చెప్పినట్టు వినాల్సిందేనన్న పాత సామెతలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు...