MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ కోహ్లీ రాజులా కూర్చుంటే, రోహిత్‌ని ఐస్‌బాక్స్‌పై కూర్చోబెట్టారు కదరా... ఐసీసీ ఈవెంట్‌లో...

విరాట్ కోహ్లీ రాజులా కూర్చుంటే, రోహిత్‌ని ఐస్‌బాక్స్‌పై కూర్చోబెట్టారు కదరా... ఐసీసీ ఈవెంట్‌లో...

టీ20 వరల్డ్ కప్ 2022 సందర్భంగా 16 మంది కెప్టెన్లతో ఫోటో షూట్ నిర్వహించింది ఐసీసీ. ఈ ఫోటోషూట్‌పై భారత క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కారణం మిగిలిన కెప్టెన్లతో పోలిస్తే భారత సారథి రోహిత్ శర్మ ఈ ఫోటోలో ఓ మూలన ఉండడమే...

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Oct 16 2022, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
king kohli

king kohli

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఫ్యాన్స్ ‘కింగ్ కోహ్లీ’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ పేరు ఎందుకొచ్చిందంటే దానికి ఐసీసీయే పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్ 2019 సమయంలో కింగ్ కోహ్లీ అంటూ ఐసీసీ రూపొందించిన పోస్టర్‌పై కొందరు పాకిస్తాన్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image Credit: Anushka Sharma Instagram

Image Credit: Anushka Sharma Instagram

అయితే ఈ విమర్శలకు ఐసీసీ ఇచ్చిన రిప్లైలో ఫ్యాన్స్ ఫుల్లు సంతృప్తి చెందారు. 2008లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి 2019 వరకూ విరాట్ కోహ్లీ చేసిన సెంచరీలు, హాఫ్ సెంచరీలు, పరుగులను కామెంట్ చేసిన ఐసీసీ.. అందుకే అతను కింగ్ అంటూ తేల్చి చెప్పేసింది..

36

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019 ఫోటోషూట్ సమయంలోనే విరాట్ కోహ్లీ రాజసం ఒలకబోస్తూ ఠీగా సోఫాలో కూర్చున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా... విరాట్ కోహ్లీ మేనరిజాన్ని మ్యాచ్ చేయలేకపోయాడు...

46

తాజాగా 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫోటో షూట్ సమయంలో రోహిత్ శర్మని ఓ మూలన కూర్చోబెట్టింది క్రికెట్ ఆస్ట్రేలియా. విరాట్ కోహ్లీ కూడా సైడ్‌కే కూర్చున్నా అతని కోసం స్పెషల్ ఛైర్ వేశారు. ఇప్పుడే రోహిత్ శర్మకు ఛైర్ వేయలేదు సరికదా కూర్చోవడానికి ఓ ఐస్ బాక్స్ ఇచ్చారు...

56
T20 World Cup 2022

T20 World Cup 2022

విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన క్రేజ్ ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ దేశాల్లోనూ విరాట్‌కి వీరాభిమానులు ఉన్నారు. అందుకే విరాట్‌ని అలా ట్రీట్ చేసింది ఐసీసీ. ఇప్పుడు రోహిత్ శర్మను మాత్రం పట్టించుకోకుండా పక్కన కూర్చోబెట్టిందని వాపోతున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్...

66

ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీని అలా ట్రీట్ చేసిన ఐసీసీ, ఐదుసార్లు ముంబై ఇండియన్స్‌ని ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను ఇలా అవమానించడం సరికాదని వాపోతున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్... 

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved