MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2020: గెలిచిన తర్వాత కూడా పరుగు కోసం ఉరికాడు...ఈ కోహ్లీకి ఏమైంది...

IPL 2020: గెలిచిన తర్వాత కూడా పరుగు కోసం ఉరికాడు...ఈ కోహ్లీకి ఏమైంది...

IPL 2020: ఐపీఎల్ గత సీజన్‌లో పరమ చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ ఓటములు ఎదుర్కొన్న ఆర్‌సీబీ పరిస్థితి చూసి, విరాట్ కోహ్లీ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. అయితే ఈ సీజన్‌లో సీన్ మారింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 22 2020, 07:46 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఇప్పటిదాకా ఆర్‌సీబీ ఆడిన 10 మ్యాచుల్లో 7 విజయాలు అందుకుని, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఇప్పటిదాకా ఐపిఎల్ టైటిల్ గెలవని కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచుల్లో ఓడిన ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడింది...

310

ఈ రెండు జట్లతో తప్ప ముంబై, చెన్నై, కోల్‌కత్తా, హైదరాబాద్, రాజస్థాన్ వంటి టైటిల్ గెలిచిన జట్లపై విజయాలు అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

410

తాజాగా కేకేఆర్‌ను 84 పరుగులకే పరిమితం చేసి, అందర్నీ అబ్బురపర్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ విభాగం...

510

85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 13.3 ఓవర్లలోనే చేధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

610

అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేసిన ఓ పని, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది...

710

40 బంతుల్లో విజయానికి ఒక్క పరుగు కావాల్సిన దశలో... ఏకంగా రెండు పరుగులు పరుగెత్తాడు విరాట్ కోహ్లీ...

810

బౌండరీ బాదితే ఎక్స్‌ట్రా పరుగులు జత అవుతాయేమో కానీ, సింగిల్ తీయాల్సిన చోట డబుల్ పరుగెత్తినంత మాత్రాన అవేమీ లెక్కలోకి రావు...

910

ఆ విషయం తెలిసి కూడా విరాట్ కోహ్లీ రెండో పరుగు ఎందుకు పరుగెత్తాడనే విషయం అర్థం కాక ఆశ్చర్యపోతున్నారు అభిమానులు...

1010

ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకే పరిమితం చేశామనే ఆనందంలో విరాట్ కోహ్లీ కాస్త అత్యుత్యాహానికి గురయ్యాడు అంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved