క్వారంటైన్‌‌లో విరాట్ కోహ్లీ... మా కల నెరవేరిందన్న నెట్‌ఫ్లిక్స్...

First Published 18, Nov 2020, 5:50 PM

ఆసీస్ టూర్‌లో ఉన్న భారత సారథి విరాట్ కోహ్లీ... క్వారంటైన్‌లో గడుపుతున్నాడు. సిడ్నీలోని స్టార్ హోటెల్‌లో బస ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ... కరోనా నిబంధనలకు అనుగుణంగా తన క్వారంటైన్ సమయాన్ని వెల్లదీస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్‌కి ఎమోషనల్‌గా జవాబు ఇచ్చింది ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్...

సిడ్నీలో ఉన్న విరాట్ కోహ్లీ... ఉదయం పూట నెట్ ప్రాక్టీస్‌ చేస్తూ, సాయంకాలం వేళల్లో ఒంటరిగా గడుపుతున్నాడు...

తన క్వారంటైన్ డైరీస్ గురించి చెబుతూ... ‘ఐరన్ చేయని టీషర్టు, సౌకర్యవంతమైన మంచం, ఇంకా చూడడానికి ఓ మంచి వెబ్ సిరీస్’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ...

విరాట్ కోమ్లీ ల్యాప్‌ట్యాప్‌లో నెట్‌ఫ్లిక్స్ కనిపించడంతో తెగ ఉప్పొంగిపోయిన సదరు సంస్థ... ‘ఆ కంప్యూటర్ స్కీన్ మీద ఉన్నది మేము! విరాట్ కోహ్లీతో ఫోటో దిగాలనే మా కోరిక ఎట్టకేలకు నెరవేరింది... ’ అంటూ రీట్వీట్ చేసింది నెట్‌ఫ్లిక్స్...

తన ఆటతో యాటిట్యూడ్‌తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...

ఇన్‌స్టాగ్రామ్‌లో 82.7 మిలియన్లు, ట్విట్టర్‌లో 39 మిలయన్లు, ఫేస్‌బుక్‌లో 43.5 మిలియన్ల ఫాలోవర్లతో దేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...

అంతేకాదు మొత్తంగా సోషల్ మీడియాలో 165.2 మిలియన్ల ఫాలోవర్లతో ఆసియా ఖండంలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా, క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...

ఇంత భారీ ఫాలోయింగ్ ఉన్న విరాట్ కోహ్లీ అభిమానుల జాబితాలో నెట్‌ఫ్లిక్స్ కూడా చేరిపోయిందని అంటున్నారు ‘కింగ్’ కోహ్లీ ఫ్యాన్స్...

ఐపీఎల్ 2020 సీజన్ సమయంలో ట్విట్టర్‌లో అత్యధిక మంది ట్వీట్ చేసిన ప్లేయర్‌గా కూడా టాప్ ప్లేస్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ...