మాట్లాడడానికి మనుషులు లేరు... ఒంటరివాడినైపోయా... డిప్రెషన్‌పై విరాట్ కోహ్లీ కామెంట్...

First Published Feb 20, 2021, 12:48 PM IST

విరాట్ కోహ్లీ... క్రికెట్ ప్రపంచంలో ఓ రన్ మెషిన్. ఓ దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్. అతి తక్కువ కాలంలో 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ప్రపంచ లెజెండరీ క్రికెటర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. అలాంటి కోహ్లీ గత కొంత కాలంగా సెంచరీ చేయలేకపోతున్నాడు. సెంచరీ లేకుండానే 2020 ఏడాదిని ముగించిన కోహ్లీ, ఏడేళ్ల క్రితం ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి చెప్పుకొచ్చాడు...