టీ20 మూడో మ్యాచ్ లో భారత్ ఓటమికి కారణాలు ఇవే..
First Published Dec 10, 2020, 12:22 PM IST
టీ20 సిరీస్ లో భారత్ మూడో మ్యాచ్ లో కేవలం 12 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. దీంతో.. క్లీన్ స్వీప్ చేయలేకపోయింది.

ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. తొలుత జరిగిన వన్డే సిరీస్ ని ఆసీస్ గెలుచుకోగా.. టీ 20 సిరీస్ మాత్రం భారత్ కైవసం చేసుకుంది.

‘అయితే... టీ20 సీరిస్ లో వరసగా రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్... చివరి మ్యాచ్ మాత్రం గెలవలేకపోయింది. క్లీన్ స్వీప్ చేస్తుందని భారత అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే.. భారత్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?