MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌ని ఎప్పుడో దాటేశాడు! సౌతాఫ్రికా లెజెండ్ గ్రేమ్ స్మిత్ కామెంట్స్...

విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌ని ఎప్పుడో దాటేశాడు! సౌతాఫ్రికా లెజెండ్ గ్రేమ్ స్మిత్ కామెంట్స్...

తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌‌లో సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీలు చేస్తే, విరాట్ కోహ్లీ ఇప్పటికే బుల్లెట్ స్పీడ్‌తో 78 సెంచరీలు చేసేశాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ ఇప్పటిదాకా మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ.. 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 31 2023, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తొలి మ్యాచ్‌లో 85 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత 55, 16 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 103 పరుగులు చేసి, వన్డేల్లో 48వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ... న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 95 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
sachin kohli

sachin kohli

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, 2023 వన్డే వరల్డ్ కప్ ముగిసేలోగా సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును అధిగమిస్తాడని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు..

35

‘విరాట్ కోహ్లీ కెరీర్ చాలా అద్భుతంగా సాగింది. వన్డేల్లో అతని గణాంకాలు అసాధారణం. ఇది తక్కువ సమయంలో విరాట్ వన్డేల్లో చేసిన పరుగులు, రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.. 

45
Virat Kohli

Virat Kohli

విరాట్ కోహ్లీ మొదటి నుంచి తన అంతర్జాతీయ కెరీర్‌లో క్వాలిటీని మెయింటైన్ చేశాడు.  నా ఉద్దేశంలో విరాట్ కోహ్లీ ఎప్పుడో సచిన్ టెండూల్కర్‌ని దాటేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విరాట్ కోహ్లీ లెజెండ్...
 

55

ఛేదనలో విరాట్ బ్యాటింగ్ మామూలుగా ఉండదు. భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీ ప్లేయర్లు. అతను సూపర్ స్టార్‌లా బ్యాటింగ్ చేస్తాడు. టెస్టుల్లో సచిన్ లెజెండ్ అయితే, వన్డేల్లో కోహ్లీకి కూడా ఆ స్థాయి దక్కాలి...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్...
 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved