ఐదో టీ20 విజయంతో విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం... మరి వాళ్ల పరిస్థితి ఏంటి?

First Published Mar 21, 2021, 11:01 AM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో అదరగొట్టింది టీమిండియా. బ్యాటింగ్‌లో దుమ్ముదులిపిన భారత జట్టు, బౌలింగ్‌లోనూ అదరగొట్టి 36 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు, టీమిండియా ప్లేయర్లలో గుబులు రేపుతున్నాయి.