విరాట్ కోహ్లీ, నన్ను ఆరోజు ‘ఇడియట్’ అన్నాడు... గ్లెన్ మ్యాక్స్‌వెల్ కామెంట్...
2020 ఐపీఎల్ సీజన్‌లో 108 బంతులు ఆడినా ఒక్క సిక్సర్ కూడా బాదలేకపోయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఏకంగా రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతున్నా మ్యాక్స్‌వెల్‌ను అంత భారీ ప్రైజ్ పెట్టి కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి...

2021 సీజన్ ఆరంభం నుంచే అదరగొడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్... మొదటి రెండు మ్యాచుల్లో కలిపి 5 సిక్సర్లు బాదాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన మ్యాక్స్‌వల్, ఆర్‌సీబీ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

‘విరాట్ కోహ్లీకి, నాకు మధ్య ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. గత ఆస్ట్రేలియా టూర్‌లో కూడా వన్డే, టీ20 సిరీస్ నడుస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ నాకు మెసేజ్ చేసేవాడు...

గత ఏడాది డిసెంబర్‌లోనే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడతావా? అంటూ అడిగాడు విరాట్ కోహ్లీ... ఆర్‌సీబీకి ఆడే సత్తా నాకు ఉందని అతను నమ్మాడు...

నీలాంటి ప్లేయర్, ఆర్‌సీబీలో ఉంటే బాగుంటుంది... అంటూ విరాట్ చెప్పాడు. వేలంలో నా కోసం ఆర్‌సీబీ ఎంత రేటు అయినా పెట్టడానికి రెఢీ అవుతుందని నాకు ముందే అర్థమైంది...

అందుకే ఐపీఎల్ 2020 సీజన్‌లో పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయినా, 2021 వేలంలో నాకు భారీ ధర దొరుకుతుందని ముందే ఊహించా... ఫిబ్రవరిలోనే నాకు ఆర్‌సీబీ క్యాప్ అందింది...’ అంటూ వివరించాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే ఆర్‌సీబీ ప్లేయర్ ఆడమ్ జంపా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్యాప్‌ని గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కి అందించాడు. అప్పటికి ఇంకా వేలం కూడా జరగలేదు...

‘ఐపీఎల్ వేలం జరుగుతున్నప్పుడు, న్యూజిలాండ్‌లో అర్ధరాత్రి సమయం... న్యూజిలాండ్‌లో క్వారంటైన్‌లో ఉన్నాం. ఆడమ్ జంపా బ్యాగులో ఆర్‌సీబీ క్యాప్ ఉంది....

దాన్ని బయటికి తీసి నాకు అందించిన ఆడమ్ జంపా, మనం ఫోటో దిగాల్సిందేనంటూ సెల్ఫీ తీశాడు.... దాన్ని విరాట్ కోహ్లీకి పంపాడు...

మ్యాక్స్‌వెల్‌ను మనం కొనేద్దాం. నేను ఆలెడ్రీ అతనికి ఫస్ట్ క్యాప్ ఇచ్చేసి, అభినందనలు కూడా తెలిపాను’ అంటూ చెప్పుకొచ్చాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్...

‘ఐపీఎల్ వేలానికి ముందే ఆర్‌సీబీ క్యాప్‌లో మేం దిగిన ఫోటో చూసి, విరాట్ కోహ్లీ... ‘మీరు రియల్లీ ఇడియట్స్’ అంటూ నవ్వుతూ అనేశాడు’ అంటూ చెప్పాడు మ్యాక్స్‌వెల్...