విరాట్ కోహ్లీ కోసం కెఎల్ రాహుల్‌ను పక్కనబెట్టలేం కానీ... రోహిత్ శర్మ కామెంట్...

First Published Mar 21, 2021, 2:24 PM IST

దాదాపు ఏడేళ్ల తర్వాత ఓపెనర్లుగా వచ్చారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. కీలకమైన ఆఖరి టీ20లో ఓపెనర్లుగా వచ్చిన ఈ స్టార్ జోడి, భారత జట్టు భారీ స్కోరు చేయడానికి బాటలు వేసింది. టీ20 వరల్డ్‌కప్‌లో కూడా ఓపెనర్‌గా రావాలనుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించాడు...