కాంబ్లీ, కార్తీక్, పాండ్యా... మతాంతర వివాహం చేసుకున్న క్రికెటర్లు వీరే...

First Published 15, Oct 2020, 6:24 PM

లవ్ జిహాదీని ప్రోత్సహిస్తున్నారంటూ ‘తనిష్క్’ యాడ్‌పై బీభత్సమైన చర్చ జరుగుతోంది. ఓ మతాంతర వివాహం చేసుకున్న హిందూ మహిళకి వేధింపులు ఎదురుకావడంతో ‘లవ్ జిహాదీ’ హాట్ టాపిక్ అయ్యింది. అయితే మతం, కులం అనే అడ్డంకులు సాధారణ ప్రజల వరకే. ఓ లెవల్ దాటిన తర్వాత కులం, మతం అనే చిన్నచిన్న విషయాలను అస్సలు పట్టించుకోరు. మతాంతర వివాహాలు చేసుకున్న క్రికెటర్లు వీరే...

దినేశ్ కార్తీక్- దీపికా పళ్లికల్ : మొదటి భార్య నిఖితతో జరిగిన పెళ్లి పెటాకులు అయిన తర్వాత భారత స్వ్కార్స్ ప్లేయర్ దీపికా పళ్లికల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు క్రికెటర్ దినేశ్ కార్తీక్.

దినేశ్ కార్తీక్ హిందూ మతాన్ని ఆచరిస్తే, దీపికా పళ్లికల్ క్రిస్టియన్ మహిళ... అందుకే ఈ ఇద్దరూ హిందూ, క్రిస్టియన్ మత పద్దతుల్లో రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు...

ఇంట్లో కూడా రెండు మతాల కోసం ఒకే పూజగదిని కేటాయించి, ఆదర్శంగా నిలుస్తున్నారు దినేశ్ కార్తీక్, దీపికా పళ్లికల్..

జహీర్ ఖాన్ - సాగరిక గట్కే : జహీర్ ఖాన్ ముస్లిం కాగా, సాగరిక హిందూ. మరాఠా రాజకుటుంబానికి చెందిన సాగరిక, జహీర్ ఆటకు ఫ్లాట్ అయిపోయింది...

సాగరిక గట్కే జాతీయ హాకీ ప్లేయర్, హాకీ నుంచి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సాగరిక. ఐపిఎల్ కోసం జహీర్ ఖాన్‌తో పాటు దుబాయ్‌లో ఉన్న సాగరిక ప్రెగ్నెన్సీ దాల్చినట్టు వార్తలు వస్తున్నాయి.

మహ్మద్ కైఫ్ - పూజా యాదవ్ : భారత క్రికెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కైఫ్ ముస్లిం కాగా ఆయన భార్య పూజా యాదవ్ హిందువు. 2011లో పెళ్లి చేసుకున్న ఈ జంట కాపురం సజావుగా సాగుతోంది...

అజిత్ అగార్కర్- ఫాతిమా: వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన భారత క్రికెటర్ అజిత్ అగార్కర్ హిందూ మతస్థుడు. ఆయన భార్య ఫాతిమా ముస్లిం. 2007లో పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరి కాపురంలో ఎలాంటి వివాదాలు లేవు.

మన్సూర్ ఆలీ ఖాన్-షర్మిలా ఠాకూర్ : ముస్లిం మతానికి చెందిన నవాబ్ పటౌడీ కులానికి చెందిన క్రికెటర్ మన్సూర్ ఆలీ ఖాన్, బెంగాళీ హిందూ కుటుంబానికి చెందిన బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్‌ను ప్రేమించా పెళ్లాడు.

వినోద్ కాంబ్లీ- ఆండ్రియా హెవిట్: సచిన్ టెండూల్కర్‌తో పాటు క్రికెట్ ఎంట్రీ ఇచ్చినా, ఫామ్ కంటిన్యూ చేయలేక క్రికెట్ కెరీర్‌ను ఎక్కువరోజులు కంటిన్యూ చేయలేకపోయాడు. అయితే హిందువు అయిన వినోద్ కాంబ్లీ, క్రిస్టియన్ మహిళ నూలీ లూయిస్‌ను 1998లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

లూయిస్‌తో విడిపోయిన తర్వాత మరో క్రిస్టియన్ మహిళ ఆండ్రియా హెవిట్‌ను 2010లొ పెళ్లి చేసుకున్నాడు వినోద కాంబ్లీ...

హార్ధిక్ పాండ్యా- నటాశా : భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, తన గర్ల్ ఫ్రెండ్ నటాశాతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. వీరి పెళ్లి గురించి అధికారిక ప్రకటన లేకపోయినా ఓ బిడ్డకు జన్మనిచ్చింది నటాశా.

హార్ధిక్ పాండ్యా హిందువు కాగా, నటాశా ఓ క్రిస్టియన్. వీరి ఎంగేజ్‌మెంట్ కూడా రెండు మతాల సంప్రదాయాల్లో జరిగింది.

loader