MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వినేశ్ ఫోగట్ కొత్త చరిత్ర.. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన రెజ్లర్

వినేశ్ ఫోగట్ కొత్త చరిత్ర.. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన రెజ్లర్

World Wrestling Championship 2022: సెర్బియా వేదికగా జరుగుతున్న  ప్రపంచ సీనియర్ రెజ్లింగ్  ఛాంపియన్షిప్ లో భారత్ పతక బోణీ కొట్టింది. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పతకంతో చరిత్ర సృష్టించింది. 

1 Min read
Author : Srinivas M
Published : Sep 15 2022, 10:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సెర్బియాలోని బెల్‌గ్రేడ్ లో జరుగుతున్న   సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షపి లో భారత్ బోణీ కొట్టింది.  నాలుగు  రోజుల నిరాశజనక ఫలితాల తర్వాత  ఐదో రోజు భారత సీనియర్ రెజ్లర్ వినేశ్  ఫోగట్   పతకం నెగ్గింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మహిళల ఫ్రీ స్టయిల్  53 కిలోల విభాగంలో  ఫోగట్.. 8-0 తేడాతో  ఎమ్మాజోనా మాల్మెగ్రెన్  (స్వీడన్) పై గెలిచింది.   గత నెలలో ముగిసిన కామన్వెల్త్ క్రీడలలో  స్వర్ణం నెగ్గిన వినేశ్ ఫోగట్.. అదే ప్రదర్శనను కొనసాగిస్తూ కాంస్యం పోరులో పతకం సాధించడం విశేషం. 

35

వాస్తవానికి ప్రపంచ  రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో వినేశ్..  మంగళవారమే  తొలి రౌండ్ లో  0-7తో  మంగోలియా కు చెందిన ఖులాన్ బత్కుయోగ్ చేతిలో ఓడింది. అయితే  ఖులాన్ ఫైనల్ చేరడంతో ‘రెపిచాజ్’విధానం ద్వారా వినేశ్ కు కాంస్య పతకంలో పోటీ పడే అవకాశం దక్కింది. ఈ  విజయం ద్వారా  ప్రపంచ ఛాంపియన్షిప్  చరిత్ర లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ గా వినేశ్ రికార్డు నెలకొల్పింది. 

45

ఇక రెపిచాజ్ తొలి రౌండ్ లో  వినేశ్4-0తో  జుల్దిజ్ ఇషియోవా  (కజకిస్తాన్) పై గెలిచి  తర్వాతి రౌండ్ లో వాకోవర్ (ప్రత్యర్థి గాయంకారణంగా ఆడలేదు)లభించి కాంస్య  పతక పోరుకు అర్హత సాధించింది. ఈ పోరులో  ఫోగట్.. ఎమ్మాజోనాను ఓడించింది. 

55

ఇవే  పోటీలలో భాగంగా 68 కిలోల విభాగంలో మరో భారత రెజ్లర్ నిషా  దహియా.. సెమీస్ లో ఓడింది.  సెమీఫైనల్లో  నిషా.. 4-5 తేడాతో జపాన్ కు చెందిన అమీ ఇషి చేతిలో పరాజయం పాలైంది.  

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image3
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved