MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అతన్ని ఆడించకపోతే ఎందుకు ఇలా తిప్పుతున్నారు... భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం...

అతన్ని ఆడించకపోతే ఎందుకు ఇలా తిప్పుతున్నారు... భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం...

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌, తుది జట్టులో ఉన్నా బ్యాటింగ్‌కి రాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. రుతురాజ్ గైక్వాడ్ ఫీల్డింగ్ చేసేటప్పుడు గాయపడ్డాడని, అందుకే బ్యాటింగ్ చేయలేదని కెప్టెన్ హార్ధిక్ పాండ్యా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది... రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో రెండో టీ20లో ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 28 2022, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు వెంకటేశ్ అయ్యర్, టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసి 9 టీ20 మ్యాచులు కూడా ఆడాడు. అయితే ఐపీఎల్ 2022 తర్వాత అతనికి తుది జట్టులో చోటు దక్కడం లేదు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

‘రెండో టీ20లో రుతురాజ్ గైక్వాడ్ ఆడతాడా? లేదా? ఒకవేళ అతను ఆడకపోతే ఎవరు ఓపెనింగ్ చేస్తారు? నా ఉద్దేశంతో వెంకటేశ్ అయ్యర్‌కి అవకాశం ఇస్తే బెటర్... 

35

ఎందుకంటే అతను ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓపెనర్‌గా అదరగొట్టాడు. ఒకవేళ అయ్యర్‌ని ఆడించకపోతే, అతన్ని ఇలా విదేశీ టూర్లకు ఎందుకు తీసుకెళ్తున్నారు? జట్టులో పెట్టుకుని, రిజర్వు బెంచ్‌లో ఎందుకు కూర్చోబెడుతున్నారు?

45

టూరిస్ట్ వీసా మీద ఐర్లాండ్‌కి వెళ్లలేదు కదా.. ఆడించకుండా అలా తిప్పి చూపించి తీసుకురావడానికి... రుతురాజ్ గైక్వాడ్ ఆడకపోతే మళ్లీ దీపక్ హుడా ఓపెనింగ్ వస్తాడా? అంత అవసరం లేదనే అనుకుంటా...

55
Sanju Samson

Sanju Samson

సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠిలను అలా రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతున్నారు. ఈ ఇద్దరికీ అవకాశం ఇచ్చి, ఆడించాలి... శాంసన్ ఓపెనర్‌గా కూడా ఆడగలడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Mitchell Starc: టెస్టుల్లో మిచెల్ స్టార్క్ ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్
Recommended image2
Abhishek Porel: ఐపీఎల్ యంగ్ స్టార్ అరెస్ట్.. సంచలనం రేపుతున్న కేసు వివరాలు.. అసలు ఏం జరిగింది?
Recommended image3
World Cup 2027: వన్డే వరల్డ్ కప్‌ 2027 లో కోహ్లీయే కింగ్.. ఈ నంబర్స్ చూస్తే మైండ్ బ్లాకే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved