MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • టీ20 వరల్డ్ కప్‌లో ఆడించి, ఆసియా క్రీడలకు కూడా ఎంపిక చేయలేదు... వరుణ్ చక్రవర్తిపై ఆకాశ్ చోప్రా...

టీ20 వరల్డ్ కప్‌లో ఆడించి, ఆసియా క్రీడలకు కూడా ఎంపిక చేయలేదు... వరుణ్ చక్రవర్తిపై ఆకాశ్ చోప్రా...

ఐపీఎల్‌ పర్ఫామెన్స్ కారణంగా ఏకంగా టీ20 వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్ వరుణ్ చక్రవర్తి. ఈ కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్‌ కోసం యజ్వేంద్ర చాహాల్‌నే పక్కనబెట్టేసింది టీమిండియా. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత వరుణ్ చక్రవర్తి మళ్లీ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు..

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Jul 17 2023, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rinku Singh

Rinku Singh

ఐపీఎల్‌ పర్ఫామెన్స్ కారణంగా ఏకంగా టీ20 వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్ వరుణ్ చక్రవర్తి. ఈ కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్‌ కోసం యజ్వేంద్ర చాహాల్‌నే పక్కనబెట్టేసింది టీమిండియా. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత వరుణ్ చక్రవర్తి మళ్లీ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image credit: PTI

Image credit: PTI

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడతాడని అనుకున్న అర్ష్‌దీప్ సింగ్‌ని కూడా ఆసియా క్రీడలు 2023 కోసం చైనా పంపించాలని నిర్ణయం తీసుకున్నారు సెలక్టర్లు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఆసియా క్రీడల్లో పాల్గొనబోతోంది టీమిండియా..
 

36
Image credit: PTI

Image credit: PTI

‘ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన టీమ్‌లో అందరూ కుర్రాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో బాగా ఆడిన అందరికీ అవకాశం దక్కింది.  నా ఉద్దేశంలో ఉన్నంతలో మంచి టీమ్‌నే ఎంపిక చేశారు.. 
 

46
Varun Chakravarthy

Varun Chakravarthy

అయితే వరుణ్ చక్రవర్తి పేరు లేకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దుబాయ్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో అతను ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు. చాహాల్‌ని కూడా పక్కనబెట్టి వరుణ్ చక్రవర్తిని ఆడించారు.. అతనికి ఆసియా క్రీడల్లో అవకాశం దక్కుతుందని ఆశించా...

56
Ravi Bishnoi

Ravi Bishnoi

రవి భిష్ణోయ్‌ తప్ప ఆసియా క్రీడలకు ఎంపిక జట్టులో సరైన స్పిన్నర్‌ కనిపించడం లేదు. షాబజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ కూడా స్పిన్ ఆల్‌రౌండర్లు, తప్ప పర్ఫెక్ట్ స్పిన్నర్లు కాదు. అదీకాక వాషింగ్టన్ సుందర్ గాయాలతో బాధపడుతున్నాడు..

66

వరుణ్ చక్రవర్తికి కూడా అవకాశం దక్కి ఉంటే టీమ్ పర్ఫెక్ట్‌గా ఉండేది. ఇప్పటికైతే స్పిన్ విభాగం కాస్త వీక్‌గా ఉన్నట్టు నా అభిప్రాయం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా..  

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved