ఇద్దరు కెప్టెన్ల సంస్కృతి మనకి వర్కవుట్ కాదు... గంగూలీ, ధోనీలాగే విరాట్ కోహ్లీ కూడా... కపిల్ దేవ్ కామెంట్స్!

First Published 21, Nov 2020, 1:13 PM

IPL 2020 సీజన్ తర్వాత టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు కెప్టెన్సీ రోహిత్ శర్మకు ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ ఇవ్వకపోతే, అది భారత జట్టుకు చాలా నష్టం కలిగిస్తుందని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఈ ఇద్దరు కెప్టెన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి చాలా దేశాలు ఇద్దరు కెప్టెన్ల ఫార్ములాను ఫాలో అవుతున్నాయి. భారత మహిళా క్రికెట్ జట్టు కూడా టెస్టు, వన్డేలకు మిథాలీరాజ్‌ను, టీ20లకు హార్మన్‌ప్రీత్ సింగ్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తోంది.

భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా ఈ ఇద్దరు కెప్టెన్లు ఫార్ములాను అనుసరిస్తే... భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీకి ఆటపై పూర్తి ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్ వంటివాళ్లు కామెంట్ చేశారు....

అయితే టీమిండియాకు మొట్టమొదటి వరల్డ్‌కప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ మాత్రం ఈ ఇద్దరు కెప్టెన్ల ఫార్ములా భారత జట్టు సంస్కృతికి సెట్ కాదని అంటున్నాడు...

‘ఇద్దరు కెప్టెన్లను పెట్టడం మన సంస్కృతి కాదు. అది మన దగ్గర వర్కవుట్ కాదు కూడా. ఒక కంపెనీకి ఇద్దరిని సీఈవోలుగా చేస్తారా? లేదు కదా.. మరి క్రికెట్ జట్టుకి మాత్రం ఇద్దరు కెప్టెన్లు ఎందుకు?

విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. నాకు కూడా టీ20 కెప్టెన్సీ వేరేవాళ్లకి ఇస్తే బాగుంటుందని అనిపించింది. అయితే అది సాధ్యంకాదు...

ఎందుకంటే అన్ని ఫార్మాట్లు ఆడే క్రికెట్ జట్టు 70 నుంచి 80 శాతందాకా ఒకేలా ఉంటుంది. వాళ్లు రెండు ఫార్మాట్లలో ఇద్దరు కెప్టెన్లను అంగీకరించలేరు...దీని  వల్ల కెప్టెన్ల మధ్య, ఆటగాళ్ల మధ్య కూడా గొడవలు వస్తాయి...

ఇద్దరు కెప్టెన్లు ఉంటే, ఇతను టెస్టుల్లో నాకు కెప్టెన్‌... కాబట్టి ఆ ప్లేయర్‌ను నేనేమీ అనలేను, ఏదీ గట్టిగా చెప్పలేను... అనే భావన టీ20 కెప్టెన్‌కి రావచ్చు... ఇలా వస్తే ఆట ప్రభావితం అవుతుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు కపిల్ దేవ్...

తనకి ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శన ఏ మాత్రం నచ్చడం లేదని చెప్పిన కపిల్ దేవ్... సీమ్ లేకుండా కేవలం స్పీడ్‌తో వాళ్లు బౌలింగ్ చేస్తున్నారని విమర్శించాడు...

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ బౌలింగ్‌పై ప్రశంసలు కురిపించాడు కపిల్ దేవ్. సందీప్ శర్మ 120 కి.మీల వేగంతో బౌలింగ్ చేస్తూ, బంతిని అద్భుతంగా తిప్పుతున్నాడని చెప్పాడు కపిల్ దేవ్.

అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ టి. నటరాజన్‌ను కూడా ప్రశంసించాడు కపిల్. ‘నటరాజన్ నా ఐపీఎల్ హీరో. ఏ మాత్రం భయపడకుండా అనేక యార్కర్లు వేస్తున్నాడు.... మణికట్టును స్ట్రైయిట్‌గా పెట్టి, బాల్‌ను సీమ్‌తో పట్టుకుని... బౌలింగ్ వేయాలి’ అంటూ యువ బౌలర్లకు సలహా ఇచ్చాడు ఈ మాజీ ఆల్‌రౌండర్.

అలాగే సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలాగే విరాట్ కోహ్లీ కూడా గొప్ప కెప్టెన్ అని చెప్పాడు కపిల్‌దేవ్.

ముగ్గురిలో ఒకరు గొప్ప, ఒకరు తక్కువా అని చెప్పడం వీలుకాదని, భారత జట్టుకు అద్భుత విజయాలు అందించిన ఈ ముగ్గురూ గ్రేట్ కెప్టెన్స్ అంటూ కొనియాడాడు 1983 వరల్డ్‌కప్ హీరో.

కపిల్ దేవ్ చెప్పినట్టుగానే ఇద్దరు కెప్టెన్ల పాలసీ భారత మహిళా జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది... మిథాలీ రాజ్, హార్మన్‌ప్రీత్ మధ్య మనస్పర్థలు తలెత్తాయి...

2018టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో వన్డే కెప్టెన్ మిథాలీరాజ్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై తీవ్ర వివాదం రేగింది. ఎంతో అనుభవం ఉన్న వన్డే కెప్టెన్ మిథాలీరాజ్‌జట్టులో ఉండి ఉంటే, వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు హార్మన్‌ప్రీత్ నిర్ణయాన్ని విమర్శించారు నెటిజన్లు, మాజీ క్రికెటర్లు.