MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ 2025: వరల్డ్ కప్ విన్నర్స్ కు బిగ్ షాక్

ఐపీఎల్ 2025: వరల్డ్ కప్ విన్నర్స్ కు బిగ్ షాక్

IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో ప‌లువురు స్టార్ ప్లేయ‌ర్లకు ఫ్రాంఛైజీలు షాకిచ్చాయి. వారిలో అండ‌ర్-19 ప్రపంచ కప్ విన్న‌ర్స్ కూడా ఉన్నారు. భార‌త క్రికెట్ లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ లు ఆడిన ప్లేయ‌ర్ కూడా ఉన్నారు. ఆ వివ‌రాలు గ‌మ‌నిస్తే..  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Mar 22 2025, 10:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
IPL Auction

IPL Auction

1. య‌ష్ ధుల్ 

అండ‌ర్ 19 ప్రపంచ కప్ 2022లో భారతదేశానికి కెప్టెన్‌గా వ్యవహరించిన యంగ్ ప్లేయ‌ర్ యష్ ధుల్ 2025 ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోలేదు. ధుల్ నవంబర్ 11, 2002లో జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరపున ఆడతాడు. అతను 2021–22 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. తన ప్రారంభ రోజున రెండు సెంచరీలు చేశాడు. 2022 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్, 2021 ACC అండర్-19 ఆసియా కప్‌లో భారతదేశ విజేత జట్టుకు కెప్టెన్‌గా య‌ష్ ధుల్ ఉన్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image credit: PTI

Image credit: PTI

2. శివ‌మ్ మావీ 

శివమ్ మావి అండ‌ర్ 19 ప్రపంచ కప్ 2018 భారత జట్టులో భాగమయ్యాడు కానీ అతను ఐపీఎల్ 2025 మెగా వేలం లో అమ్ముడుపోలేదు. ఇంత‌కుముందు అత‌ను ఐపీఎల్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) త‌ర‌ఫున ఆడాడు. 140+ వేగంలో బంతులు వేయ‌గల శివ‌మ్ మావీ గాయం కార‌ణంగా కొంత కాలం క్రికెట్ కు దూర‌మ‌య్యాయాడు. 

35
Alzarri Joseph

Alzarri Joseph

3. అల్జారీ జోసెఫ్ 

అల్జారీ జోసెఫ్ 2016లో వెస్టిండీస్ అండ‌ర్ 19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు కానీ 2025 ఐపీఎల్ మెగా వేలంలో అత‌ను అమ్ముడుపోలేదు. అల్జారీ జోసెఫ్ ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం 2 కోట్ల బేస్ ధర వద్ద నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ చివరి సీజన్‌లో వెస్టిండీస్ పేసర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. రైట్ ఆర్మ్ పేసర్ ఐపీఎల్ ప్రయాణం 2019లో ముంబై ఇండియన్స్‌తో ప్రారంభమైంది.

45

4. హార్విక్ దేశాయ్

హార్విక్ దేశాయ్ 2018లో భారత అండ‌ర్ 19 ప్రపంచ కప్ విజేత జట్టులో భాగమయ్యాడు కానీ IPL వేలం 2025లో అమ్ముడుపోలేదు. ఐపీఎల్ 2024 లో అత‌ను ముంబై ఇండియ‌న్స్ టీమ్ లో భాగంగా ఉన్నాడు. 

55
Prithvi Shaw, IPL 2024,

Prithvi Shaw, IPL 2024,

5. పృథ్వీ షా 

అండ‌ర్ 19 ప్రపంచ కప్ 2018 గెలిచిన భారత జట్టుకు పృథ్వీ షా కెప్టెన్‌గా ఉన్నాడు, కానీ ఐపీఎల్ వేలం 2025లో అమ్ముడుపోలేదు. భార‌త సీనియ‌ర్ జ‌ట్టు త‌ర‌ఫున కూడా అత‌ను అద్భుత‌మైన అనేక ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. అయితే, వ‌రుస వివాదాలు, ఫిట్ నెట్ లేమితో జ‌ట్టుకు దూరం అయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ కు కూడా దూరం అయ్యాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved