MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్‌లో చ‌రిత్ర‌లో అత్యధిక సార్లు డ‌కౌట్ అయిన టాప్-5 క్రికెట‌ర్లు వీరే..

ఐపీఎల్‌లో చ‌రిత్ర‌లో అత్యధిక సార్లు డ‌కౌట్ అయిన టాప్-5 క్రికెట‌ర్లు వీరే..

Most Ducks in IPL History : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17 సీజ‌న్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ లో అద్భుత‌మైన ఇన్నింగ్స్ లు ఆడిన క్రికెట‌ర్ల‌తో పాటు అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయి చెత్త రికార్డును న‌మోదుచేసిన ప్లేయ‌ర్లు కూడా ఉన్నారు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన టాప్-5 ప్లేయ‌ర్ల‌ను వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 15 2024, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Dinesh Karthik , Rohit Sharma, Sunil Narine

Dinesh Karthik , Rohit Sharma, Sunil Narine

5. రషీద్ ఖాన్: 14 సార్లు

అప్ఘ‌నిస్తాన్ స్టార్ ప్లేయ‌ర్ ర‌షీద్ ఖాన్ అంత‌ర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ అనేక రికార్డులు సృష్ట‌లించారు. ఇదే స‌మ‌యంలో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ హిస్టారీలో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన టాప్-5 ప్లేయ‌ర్ల జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. త‌న ఐపీఎల్ కెరీర్ లో 109 మ్యాచ్ ల‌ను ఆడి 443 ప‌రుగులు చేశాడు. ఇక బౌలింగ్ విష‌యానికి వ‌స్తే 139 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ లో 14 సార్లు డ‌కౌట్ అయ్యాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

4. మన్‌దీప్ సింగ్

కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు త‌ర‌ఫున ఆడిన ఈ స్టార్ ప్లేయ‌ర్ 15 స్లార్లు ఐపీఎల్ లో డ‌కౌట్ అయ్యాడు. త‌న ఐపీఎల్ కెరీర్ లో 111 మ్యాచ్ లు ఆడి 1706 ప‌రుగులు కొట్ట‌గా, 77* త‌న వ్య‌క్తిగ‌తంగా అత్య‌ధిక స్కోరు. 

35
Sunil Narine

Sunil Narine

3. సునీల్ నరైన్

బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొట్టే ఈ వెస్టిండీస్ స్టార్ ఐపీఎల్ చ‌రిత్ర‌లో 15 సార్లు డ‌కౌట్ అయ్యాడు. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) త‌ర‌ఫున ఆడుతున్న సునీల్ న‌రైన్ త‌న ఐపీఎల్ కెరీర్ లో కెరీర్    162 మ్యాచ్ ల‌ను ఆడి 1046 ప‌రుగులు కొట్టాడు. అలాగే, 163 వికెట్లు తీసుకున్నాడు.

45
Rohit Sharma

Rohit Sharma

2. రోహిత్ శర్మ

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్, ఐపీఎల్ లో విజ‌య‌వంత‌మైన కెప్టెన్ గా  ఉన్నాడు. ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. రోహిత్ శ‌ర్మ త‌న ఐపీఎల్ కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కు 16 సార్లు డ‌కౌట్ అయి ఈ లిస్టులో 2 స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ లో రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టివ‌ర‌కు 243 మ్యాచ్ ల‌ను ఆడి 6211 ప‌రుగులు సాధించాడు. 109* ప‌రుగులు వ్య‌క్తిగ‌తంగా అత్య‌ధిక స్కోరు.

55

1. దినేష్ కార్తీక్

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ప్లేయ‌ర్ గా భార‌త స్టార్ ప్లేయ‌ర్ దినేష్ కార్తీక్ ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 17 సార్లు డ‌కౌట్ అయ్యాడు. దినేష్ కార్తీక్ త‌న ఐపీఎల్ కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కు 242 మ్యాచ్ ల‌ను ఆడి 4516 వికెట్లు తీసుకున్నాడు. 97* ప‌రుగులు వ్య‌క్తిగ‌తంగా అత్య‌ధిక స్కోరు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
రోహిత్ శర్మ
క్రీడలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav vs Gayle: సిక్సర్ల కింగ్ గేల్‌కే చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఈ షాకింగ్ స్టాట్స్ చూస్తే మైండ్ బ్లాకే!
Recommended image2
Justin Greaves: అసలు ఎలా సాధ్యం బ్రో? ఒక్క రన్ ఇవ్వకుండా 5 ఓవర్లు, 5 వికెట్లు.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్
Recommended image3
Saransh Jain : 33 ఏళ్ల లేటు వయసులో టీమిండియా గేటు తాకే ఛాన్స్.. ఎవరీ సరాన్ష్ జైన్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved