MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • ఒక క్యాలెండర్ లో అత్యధిక సార్లు 2000 పరుగులు చేసిన టాప్-10 క్రికెటర్స్

ఒక క్యాలెండర్ లో అత్యధిక సార్లు 2000 పరుగులు చేసిన టాప్-10 క్రికెటర్స్

most international runs in a calender year: ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో అత్య‌ధిక సార్లు 2000 ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ల జాబితాలో భార‌త్ నుంచి విరాట్ కోహ్లీ టాప్ లో ఉండ‌గా, ఆ త‌ర్వాతి స్థానంలో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ఉన్నారు. ఇప్ప‌టికే వ‌ర‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ లో అత్య‌ధిక సార్లు 2000  ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు వివ‌రాలు ఇలా ఉన్నాయి..   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 31 2023, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

1. విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీఒక క్యాలెండర్ ఇయర్‌లో ఏడుసార్లు 2000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. విరాట్ కోహ్లీ 2012, 2014, 2016, 2017 2018, 2019, 2023 సంవత్సరాల్లో 2000 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

2. కుమార్ సంగక్కర

శ్రీలంక స్టార్ ప్లేయ‌ర్ కుమార్ సంగక్కర విరాట్ కోహ్లీ కంటే ముందు ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 2000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సంగక్కర 2004, 2006, 2009, 2011, 2012, 2013లో ఈ ఘనత సాధించాడు.
 

310

3. సచిన్ టెండూల్కర్

క్రికెట్ గాడ్, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో ఐదు సార్లు క్యాలెండర్ ఇయర్‌లో 2000 పరుగులు చేశాడు. 1996, 1997, 1998, 2002, 2007లో టెండూల్కర్ ఈ ఘనత సాధించాడు.
 

410
Mahela Jayawardena

Mahela Jayawardena

4. మహేల జయవర్ధనే

శ్రీలంక దిగ్గ‌జ ప్లేయ‌ర్ మహేల జయవర్ధనే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ శ్రీలంక ఆటగాళ్లు, కెప్టెన్ల‌లో ఒక‌డు. జయవర్ధనే 2001, 2006, 2007, 2009, 2013 సంవ‌త్స‌రాల‌లో అంత‌ర్జాతీయ క్రికెట్ లో 2000 వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు.
 

510
Jacques Kallis

Jacques Kallis

5. జాక్ కాలిస్

ద‌క్షిణాఫ్రికా దిగ్గ‌జ ప్లేయ‌ర్ జాక్ కాలిస్  క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడు. జాక్ కాలిస్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సార్లు 2000 పరుగులు చేశాడు. 2000, 2004, 2007, 2010లో కల్లిస్ ఈ మైలురాయిని అందుకున్నాడు.
 

610
ricky ponting

ricky ponting

6. రికీ పాంటింగ్

ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా అంతర్జాతీయ క్రికెట్ లో నాగులు వేరువేరు సంవ‌త్స‌రాల్లో 2 వేల ప‌రుగులు మైలురాయిని అందుకున్నాడు. పాంటింగ్ 2003, 2005 2006, 2009ల‌లో 2000 ప‌రుగులు చేశాడు. 
 

710
Sourav Ganguly

Sourav Ganguly

7. సౌర‌వ్ గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంతర్జాతీయంగా నాలుగు సార్లు 2000 పరుగులు చేశాడు. గంగూలీ 1997, 1999, 2002, 2007లో ఈ మైలురాయిని అందుకున్నాడు.
 

810
Matthew Hayden

Matthew Hayden

8. మాథ్యూ హేడెన్

ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ మాథ్యూ హేడెన్ తన కెరీర్‌లో నాలుగు సార్లు 2000 వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు. 2002, 2003, 2003, 2007లో హేడెన్ ఈ ఘనత సాధించాడు.
 

910

9. రాహుల్ ద్రవిడ్ 

భార‌త క్రికెట్ దిగ్గ‌జం, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మూడుసార్లు 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ద్రవిడ్ 1999, 2002, 2006లో ఈ మైలురాయిని అందుకున్నాడు.
 

1010
Joe Root

Joe Root

10. జో రూట్

ఇంగ్లీష్ బ్యాటింగ్ టాలిస్మాన్ జో రూట్ తన కెరీర్‌లో 2015, 2016, 2017లో మూడుసార్లు 2000 అంతర్జాతీయ పరుగులు సాధించాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image2
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Recommended image3
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved