టీమిండియా ‘రనౌట్’... భారత జట్టు కొంపముంచిన మూడు రనౌట్లు... ఆసీస్‌కి...
First Published Jan 9, 2021, 9:54 AM IST
వన్డే, టీ20ల్లో బ్యాట్స్‌మెన్ రనౌట్ అవ్వడం చాలా సాధారణ విషయం. అయితే ఎంతో ఓపిగ్గా ఆడాల్సిన టెస్టు క్రికెట్‌లో కూడా ముగ్గురు బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యారంటే? సిడ్నీ టెస్టులో భారత క్రికెటర్ల ఆత్రానికి నిదర్శనం ఇది. లేని పరుగు కోసం ప్రయత్నించి విహారి, వికెట్ల మధ్య నెమ్మదిగా పరుగెత్తి రవిచంద్రన్ అశ్విన్... రెండో పరుగు కోసం వెళ్లి బుమ్రా రనౌట్ అయ్యారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియాకి 94 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?