ఇది విరాట్ కోహ్లీ నిర్మించిన జట్టు... చారిత్రక విజయానంతరం కోచ్ రవిశాస్త్రి...

First Published Jan 19, 2021, 2:56 PM IST

ఆస్ట్రేలియాలో సీనియర్లు ప్లేయర్లు లేకుండా చారిత్రక విజయం అందుకుంది భారత జట్టు. మొదటి టెస్టులో ఘోర పరాజయం తర్వాత అజింకా రహానే కెప్టెన్సీలో తిరుగులేని విజయాలు అందుకుని 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో కొందరు రహానేని టెస్టులకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించాలని కామెంట్ చేస్తుంటే... కోచ్ రవిశాస్త్రి మాత్రం భిన్నంగా కామెంట్ చేశాడు.