ఇదే ఆల్‌టైం బెస్ట్ టీమ్... టీమిండియాపై విండీస్ లెజెండ్ క్లైవ్ లాయిడ్ కితాబు...

First Published Mar 25, 2021, 3:12 PM IST

ఇప్పుడు ప్రపంచక్రికెట్‌లో టీమిండియా అద్భుతాలు చేస్తోంది. కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా చిత్తు చేసిన టీమిండియా, డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు కూడా చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు విండీస్ లెజెండ్ క్లైవ్ లాయిడ్...