MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• హార్ధిక్ పాండ్యా కంటే ఆ ఇద్దరూ చాలా బెటర్... ఆల్‌రౌండర్లుగా కరెక్టుగా పనికొస్తారు...

హార్ధిక్ పాండ్యా కంటే ఆ ఇద్దరూ చాలా బెటర్... ఆల్‌రౌండర్లుగా కరెక్టుగా పనికొస్తారు...

టీమిండియా అభిమానులను బాగా కంగారు పెడుతున్న విషయం స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫామ్. భారీ షాట్లు ఆడుతూ, సిక్సర్ల మోత మోగించే హార్ధిక్ పాండ్యా, ఇంగ్లాండ్ సిరీస్‌లో కానీ, శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కానీ పెద్దగా రాణించలేకపోయాడు.

Chinthakindhi Ramu | Published : Jul 28 2021, 04:39 PM
1 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
18

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో డకౌట్ అయిన హార్ధిక్ పాండ్యా, మూడో వన్డేలో 17 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు... బౌలింగ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు...

28

వన్డేల్లో పెద్దగా పర్ఫామెన్స్ చూపించకపోయినా, టీ20ల్లో హార్ధిక్ పాండ్యా అదరగొడతాడని భావించారు అతని అభిమానులు. అయితే మొదటి టీ20లో 12 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

38

రెండు ఓవర్లు బ్యాటింగ్ చేసినా హార్ధిక్ పాండ్యా నుంచి ఒక్క బౌండరీ కూడా రాలేదు. లంక బౌలర్ల బౌలింగ్‌లో కూడా షాట్లు ఆడేందుకు తెగ ఇబ్బంది పడ్డాడు హార్ధిక్ పాండ్యా...

48

టీ20 వరల్డ్‌కప్‌కి ముందు జరిగే ఆఖరి టీ20 సిరీస్ కావడంతో హార్ధిక్ పాండ్యాకి మెగా టోర్నీలో అవకాశం ఇచ్చి, రిస్క్ తీసుకోకూడదని అంటున్నారు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

58

‘హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే, అతనికి కచ్ఛితంగా బ్యాకప్ అవసరమని అనిపిస్తోంది. టీమిండియాకి లోయర్ ఆర్డర్‌లో అవసరమైన పరుగులు చేయగల ఓ పేస్ ఆల్‌రౌండర్ కావాలి...

68

దీపక్ చాహార్, రెండో వన్డేలో బ్యాటింగ్ కూడా చేయగలనని నిరూపించుకున్నాడు... కష్టాల్లో ఉన్న టీమిండియాను అద్భుత హాఫ్ సెంచరీతో ఒంటిచేత్తో గెలిపించాడు.

78

భువనేశ్వర్ కుమార్‌ను కూడా ఆల్‌రౌండర్‌గా వాడుకోవచ్చు. ఈ సిరీస్‌లో అతనికి అలాంటి అవకాశం రాలేదు. అయితే మూడేళ్ల క్రితమే భువీ తాను బ్యాటింగ్ కూడా చేయగలనని నిరూపించుకున్నాడు...

88

శ్రీలంక టూర్‌లో ధోనీతో కలిసి మ్యాచ్‌ను గెలిపించాడు భువనేశ్వర్ కుమార్. టీ20 వరల్డ్‌కప్‌లో భువీని కూడా ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడతాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్.

Chinthakindhi Ramu
About the Author
Chinthakindhi Ramu

Recommended Stories
ఐపీఎల్ 2025: ధోనీ అరుదైన ఘనత.. 4వ ఇండియన్ బ్యాటర్ రికార్డు

IPL 2025: ఐపీఎల్ ఫైనల్, ప్లేఆఫ్స్ ఎక్కడ జరుగుతాయి?

Mumbai Indians: ముంబై ఇండియన్స్‌లోకి ముగ్గురు కొత్త ప్లేయర్లు

Top Stories