MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్‌లో 10 యాంగిల్స్‌లో చూస్తారు, ఐసీసీ టోర్నీల్లో మరీ ఇలా అయితే ఎలా... - టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

ఐపీఎల్‌లో 10 యాంగిల్స్‌లో చూస్తారు, ఐసీసీ టోర్నీల్లో మరీ ఇలా అయితే ఎలా... - టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా 210 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. నాలుగో ఇన్నింగ్స్‌లో 210 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బ్యాటింగ్‌కి దిగిన టీమిండియాకి థర్డ్ అంపైర్ షాక్ ఇచ్చాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 11 2023, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Shubman Gill

Shubman Gill

19 బంతుల్లో 18 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ అవుట్ విషయంలో తీవ్ర వివాదం రేగింది. కామెరూన్ గ్రీన్ పట్టిన క్యాచ్, నేలను తాకుతున్నట్టు టీవీ రిప్లైలో స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దీనిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా స్పందించాడు. ‘ఐపీఎల్‌లో 10 విభిన్నమైన యాంగిల్స్‌లో చూసేందుకు అనువుగా సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటులో ఉంది..
 

35

అలాంటప్పుడు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అలాంటి సదుపాయాలు ఎందుకు లేవో నాకు అర్థం కావడం లేదు. అల్ట్రా మోక్షన్, జూమ్ ఇన్ యాంగిల్ ఉండి ఉంటే శుబ్‌మన్ గిల్ నాటౌట్‌గా తేలేవాడు.. 
 

45

కనీసం థర్డ్ అంపైర్ ఇంకొంచెం సేపు శ్రద్దగా రిప్లై చూసి ఉండాల్సింది. అంత త్వరగా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ నిర్ణయం మమ్మల్ని తీవ్రంగా నిరుత్సాహపరిచింది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
 

55

శుబ్‌మన్ గిల్ అవుట్ విషయంలో టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీవీ రిప్లై చూసే సమయంలో థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు కట్టుకుని ఉండవచ్చంటూ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అయ్యింది.. 

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved