MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఇరగదీసిన ఇషాన్ కిషన్, విరాట్ కమ్‌బ్యాక్ ఇన్నింగ్స్... టీమిండియా ఘన విజయం...

ఇరగదీసిన ఇషాన్ కిషన్, విరాట్ కమ్‌బ్యాక్ ఇన్నింగ్స్... టీమిండియా ఘన విజయం...

తొలి టీ20 మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమైన విరాట్ సేన, రెండో టీ20 మ్యాచ్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. కెఎల్ రాహుల్ డకౌట్ అయినా ఆరంగ్రేట బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ ఇరగదీయగా, ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న కెప్టెన్ కోహ్లీ కమ్‌బ్యాక్ ఇన్నింగ్స్ ఆడాడు... ఫలితంగా 165 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది టీమిండియా.

2 Min read
Sreeharsha Gopagani
Published : Mar 14 2021, 10:32 PM IST| Updated : Mar 14 2021, 10:33 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఆరు బంతులాడిన కెఎల్ రాహుల్ డకౌట్ కావడంతో పరుగులేమీ చేయకుండా తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. అయితే మొదటి మ్యాచ్‌ ఆడుతున్న ఇషాన్ కిషన్ బౌండరీతో తన తొలి అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు...

210

ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

310

మొట్టమొదటి టీ20 మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన 8వ బ్యాట్స్‌మెన్‌గా, రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఇషాన్ కిషన్...

410

ఇంతకుముందు టీమిండియా తరుపున అజింకా రహానే మాత్రమే 2011లో మొదటి టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదాడు. రహానే కూడా ఇంగ్లాండ్‌తోనే తొలి మ్యాచ్ ఆడగా, ఆ మ్యాచ్‌లో కూడా ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులే చేయడం విశేషం.

510

తొలి టీ20 మ్యాచ్‌లో 56 పరుగులు చేసి అవుటైన ఇషాన్ కిషన్, అజింకా రహానే 61 తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రోహిత్, ఊతప్ప కూడా తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసినా, వారికి మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆడే అవకాశం రాలేదు.

610

ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే 4 సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 6 తర్వాత ఎంట్రీ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

710

సిక్సర్‌తో కెరీర్‌లో 26వ టీ20 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో 10+ హాఫ్ సెంచరీలు బాదిన కెప్టెన్‌గా కేన్ విలియంసన్‌తో కలిసి టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ...

810

26వ టీ20 హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, అత్యధిక టీ20 అర్ధశతకాలు బాదిన బ్యాట్స్‌మెన్‌గా టాప్‌లో నిలిచాడు. రోహిత్ శర్మ 25, డేవిడ్ వార్నర్ 19 హాఫ్ సెంచరీలతో టాప్ 3లో ఉన్నారు.

910

రిషబ్ పంత్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ నెం.5 బ్యాట్స్‌మెన్‌గా రావడంతో సూర్యకుమార్ యాదవ్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.

1010

49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదిన విరాట్ కోహ్లీ 73 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలవగా శ్రేయాస్ అయ్యర్ 8 బంతుల్లో 8 పరుగులు చేశాడు. జోర్డాన్ బౌలింగ్‌లో వరుసగా 4, సిక్సర్ బాది విజయాన్ని పూర్తి చేశాడు విరాట్ కోహ్లీ.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
WPL 2026 Auction : తెలుగమ్మాయా మజాకా.. రూ.30 లక్షల బేస్ ప్రైజ్ శ్రీచరణిని ఎంతకు కొన్నారో తెలుసా?
Recommended image2
స్మృతి మందాన కోసం జెమిమా త్యాగం.. ఇలా ఏ క్రికెటర్ చేసుండరు..!
Recommended image3
అరె చిచ్చా.! ఇది హిట్‌మ్యాన్ ఇలాకా.. మళ్లీ బాహుబలి రేంజులో టాప్‌లోకి వచ్చేశాడుగా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved