MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ పడిచచ్చే తెలుగు హీరో.. ఎవరో తెలుసా..?

యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ పడిచచ్చే తెలుగు హీరో.. ఎవరో తెలుసా..?

అభిషేక్ శర్మ.. కోట్లాది మంది అభిమానులను కలిగిన ఇండియన్ క్రికెటర్. అలాంటి వ్యక్తి ఓ తెలుగు హీరోకు వీరాభిమాని అట. ఈ యంగ్ క్రికెటర్ ఇష్టపడే ఈ హీరో ఎవరో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 03 2026, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అభిషేక్ శర్మకు తెలుగుపై అభిమానం
Image Credit : Getty

అభిషేక్ శర్మకు తెలుగుపై అభిమానం

Abishek Sharma : ధనాధన్ క్రికెట్ నే చాలామంది ఇష్టపడుతుంటారు... అందుకే టీ20 ఫార్మాట్ ఈస్థాయిలో హిట్ అయ్యింది. అలాంటిది టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అంటే ఏస్థాయిలో ఫాలోయింగ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా అతి తక్కువ సమయంలోనే తన ధనాధన్ బ్యాటింగ్ తో గొప్ప క్రికెటర్ గా మారాడు టీమిండియా ప్లేయర్ అభిషేక్ శర్మ. క్రికెట్ ప్రియుల మనసులు దోచుకున్న ఈ యంగ్ క్రికెటర్ ఓ తెలుగు హీరోకు వీరాభిమాని. అతడంటే పడిచస్తాడు. అభిషేక్ ఇంతలా ఇష్టపడే ఆ హీరో ఎవరో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అభిషేక్ శర్మ అభిమాన హీరో ఎవరంటే..
Image Credit : mahesh babu instagram

అభిషేక్ శర్మ అభిమాన హీరో ఎవరంటే..

పంజాబ్ కు చెందిన అభిషేక్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో తెలుగు టీం సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడతాడు. ఇదే అతడికి తెలుగు సినిమాలను పరిచయం చేసింది.. కోట్లాదిమంది అభిమానులను కలిగిన అతడిని ఓ తెలుగు హీరోను అభిమానించేలా చేసింది. తెలుగు సినిమాలను ఇష్టపడే అభిషేక్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే పడిచస్తారట. అతడి అందం, నటన తనను కట్టిపడేస్తాయని SRH ప్రాంచైజీ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అభిషేక్ వెల్లడించారు.

Related Articles

Related image1
Now Playing
Abhishek Sharma: ఐపీఎల్ నుంచి వరల్డ్ టాప్ వరకు..టీ20 కింగ్ గా ఎదిగిన క్రికెటర్ | Asianet News Telugu
Related image2
Abhishek Sharma : 2024 వరకు అనామకుడు.. 2026లో వరల్డ్ నంబర్ 1 టీ20 క్రికెటర్.. రెండేళ్లలో ఎలా సాధ్యమయ్యింది..?
35
అభిషేక్ కు ఇష్టమైన సినిమా తెలుగే...
Image Credit : instagram

అభిషేక్ కు ఇష్టమైన సినిమా తెలుగే...

అభిమాన హీరో మాత్రమే కాదు ఇటీవల కాలంలో బాగా నచ్చిన సినిమా కూడా టాలీవుడ్ దే అని అభిషేక్ వెల్లడించారు. పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించిన 'పుష్ఫ' సినిమా ఎంతగానో నచ్చిందని... ఇందులో అల్లు అర్జున్ యాక్టింగ్ కట్టిపడేసిందని తెలిపాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో మేనరిజమ్ ఎంతగానో నచ్చిందని.. అందుకే మైదానంలో కూడా దాన్ని అనుకరించినట్లు తెలిపాడు.

45
తెలుగుతో అభిషేక్ కు అనుబంధం...
Image Credit : Getty

తెలుగుతో అభిషేక్ కు అనుబంధం...

సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఆడటంతో తెలుగుతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని అభిషేక్ శర్మ చెబుతుంటాడు. తెలుగు సినిమాలు, హీరోలే కాదు ఇక్కడి ప్రజలు, సంస్కృతి సాంప్రదాయాలన్నా తనకెంతో ఇష్టమట. అందుకే తన సహచర క్రికెటర్లు నితీష్ రెడ్డి, తిలక్ వర్మ సాయంతో తెలుగు డైలాగ్స్ నేర్చుంటానని అన్నారు. తెలుగు ప్రజల వంటకాలు కూడా తనకెంతో ఇష్టమని అభిషేక్ శర్మ వెల్లడించాడు.

55
తెలుగు టీం వల్లే అభిషేక్ కు గుర్తింపు...
Image Credit : Getty

తెలుగు టీం వల్లే అభిషేక్ కు గుర్తింపు...

అభిషేక్ వర్మ క్రీజులోకి వస్తున్నాడంటేనే ప్రత్యర్థులు భయపడే పరిస్థితి.. అతడు జూలు విదిల్చాడో ప్రత్యర్థులకు దబిడిదిబిడే. ఇటీవల న్యూజిల్యాండ్ తో జరిగిన టీ20 సీరిస్ లో అభిషేక్ శర్మ విశ్వరూపం చూపించాడు... ఓ మ్యాచ్ లో అయితే కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సత్తాచాటాడు. ఈ సీరిస్ తర్వాత అభిషేక్ శర్మ పేరు వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యింది.

అయితే అభిషేక్ శర్మలోని విధ్వంసకర ఆటగాడిని ముందుగా గుర్తించింది తెలుగు టీం. అతడికి ఐపిఎల్ లో ఓపెనర్ గా అవకాశం ఇచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్... తనను తాను నిరూపించుకునేందుకు ఇది ఉపయోగపడింది. ఐపిఎల్ లో అదరగొట్టి టీమిండియా సెలెక్టర్ల కంట్లో పడ్డాడు అభిషేక్... దీంతో అతడికి టీమిండియా జెర్సీ ధరించే అవకాశం దక్కింది. అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
తెలుగు సినిమా
మహేష్ బాబు ఘట్టమనేని
అల్లు అర్జున్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
Now Playing
Abhishek Sharma: ఐపీఎల్ నుంచి వరల్డ్ టాప్ వరకు..టీ20 కింగ్ గా ఎదిగిన క్రికెటర్ | Asianet News Telugu
Recommended image2
Abhishek Sharma : 2024 వరకు అనామకుడు.. 2026లో వరల్డ్ నంబర్ 1 టీ20 క్రికెటర్.. రెండేళ్లలో ఎలా సాధ్యమయ్యింది..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved