ఆ నలుగురి బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డా... అతని పేస్‌ నిద్రపట్టనివ్వలేదు: రోహిత్

First Published 4, May 2020, 2:36 PM

తన కెరీర్‌లో తనను ఇబ్బంది పెట్టిన బౌలర్ ఆసీస్ మాజీ స్పీడ్ స్టార్ బ్రెట్‌లీనే అన్నాడు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించే క్రికెట్ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా భారత పేసర్ మొహమ్మద్ షమితో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ఛాట్‌లో రోహిత్ ఈ విషయాలను పంచుకున్నాడు.

<p style="text-align: justify;">తాను ఎదుర్కొన్న నలుగురు అత్యుత్తమ బౌలర్లను ఈ సందర్భంగా రోహిత్ వెల్లడించాడు. 2007లో తాను మొదటిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లామని ఆ సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో బంతులేసే బ్రెట్‌లీ ఎలా ఎదుర్కోవాలో తెలియక ముందురోజు రాత్రంతా నిద్రపట్టలేదన్నాడు.</p>

తాను ఎదుర్కొన్న నలుగురు అత్యుత్తమ బౌలర్లను ఈ సందర్భంగా రోహిత్ వెల్లడించాడు. 2007లో తాను మొదటిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లామని ఆ సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో బంతులేసే బ్రెట్‌లీ ఎలా ఎదుర్కోవాలో తెలియక ముందురోజు రాత్రంతా నిద్రపట్టలేదన్నాడు.

<p style="text-align: justify;">ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా బంతులు వేసే బ్రెట్‌లీని తలచుకుంటూ... అతని బౌలింగ్ వీడియోలు చూస్తూ ఉండిపోయానని రోహిత్ వెల్లడించాడు. ఇలాంటి వేగాన్ని ఎదుర్కోబోతున్న నాలాంటి యువకుడి ఆలోచన తన నిద్రను తరిమేసిందని హిట్ మ్యాన్ గుర్తుచేసుకున్నాడు.&nbsp;</p>

ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా బంతులు వేసే బ్రెట్‌లీని తలచుకుంటూ... అతని బౌలింగ్ వీడియోలు చూస్తూ ఉండిపోయానని రోహిత్ వెల్లడించాడు. ఇలాంటి వేగాన్ని ఎదుర్కోబోతున్న నాలాంటి యువకుడి ఆలోచన తన నిద్రను తరిమేసిందని హిట్ మ్యాన్ గుర్తుచేసుకున్నాడు. 

<p style="text-align: justify;">అలాగే ఇద్దరు మాజీ బౌలర్లయిన బ్రెట్‌లీ, స్టెయిన్‌లను ఎదుర్కోవడానికి ఎప్పుడూ ఇష్టపడలేదని రోహిత్ చెప్పాడు. స్టెయిన్ పేస్, స్వింగ్‌ను ఒకే సమయంలో ఆడటం ఓ పీడకలగా అభిప్రాయపడ్డాడు.&nbsp;</p>

అలాగే ఇద్దరు మాజీ బౌలర్లయిన బ్రెట్‌లీ, స్టెయిన్‌లను ఎదుర్కోవడానికి ఎప్పుడూ ఇష్టపడలేదని రోహిత్ చెప్పాడు. స్టెయిన్ పేస్, స్వింగ్‌ను ఒకే సమయంలో ఆడటం ఓ పీడకలగా అభిప్రాయపడ్డాడు. 

<p style="text-align: justify;">వారిద్దరితో పాటు దక్షిణఫ్రికాకు చెందిన కాగిసో రబాడా, ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్‌లను ఎదుర్కోనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడినట్లు రోహిత్ చెప్పాడు. హేజిల్‌వుడ్ అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తాడు. క్రమశిక్షణ కలిగిన అతని బౌలింగ్ లెంగ్త్ మిస్సవ్వదని హిట్‌మ్యాన్ ప్రశంసించాడు.&nbsp;</p>

వారిద్దరితో పాటు దక్షిణఫ్రికాకు చెందిన కాగిసో రబాడా, ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్‌లను ఎదుర్కోనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడినట్లు రోహిత్ చెప్పాడు. హేజిల్‌వుడ్ అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తాడు. క్రమశిక్షణ కలిగిన అతని బౌలింగ్ లెంగ్త్ మిస్సవ్వదని హిట్‌మ్యాన్ ప్రశంసించాడు. 

loader