MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• టీమిండియా రికార్డు ఫీట్... విరాట్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాను వెనక్కినెడుతూ...

టీమిండియా రికార్డు ఫీట్... విరాట్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాను వెనక్కినెడుతూ...

నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసిన టీమిండియా, సగర్వంగా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించింది. తొలి టెస్టు గెలిచిన తర్వాత భారత జట్టు సత్తాపై అనుమానాలు వ్యక్తం అయినా, ఆ తర్వాత మూడు టెస్టుల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది భారత జట్టు...

2 Min read
Sreeharsha Gopagani
Published : Mar 06 2021, 04:30 PM IST| Updated : Mar 07 2021, 11:01 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

మొదటి టెస్టు ఓడిన తర్వాత వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు గెలవడం టీమిండియాకి ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియాలో ఆడిలైడ్‌ టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా, 2 1 తేడాతో బోర్డర్ గవాస్కర్ టోర్నీని గెలుచుకోగా, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను 1 3 తేడాతో గెలిచింది...

మొదటి టెస్టు ఓడిన తర్వాత వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు గెలవడం టీమిండియాకి ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియాలో ఆడిలైడ్‌ టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా, 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ టోర్నీని గెలుచుకోగా, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను 1-3 తేడాతో గెలిచింది...

212

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో విజయంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది టీమిండియా. టీమిండియా టాప్‌లో ఉండగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది... ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది.

312

స్వదేశంలో జరిగిన గత 13 టెస్టు సిరీస్‌ల్లోనూ ఘన విజయాలు అందుకుంది టీమిండియా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లను చిత్తు చేసిన టీమిండియా, స్వదేశంలో గత 13 సిరీస్‌లను సొంతం చేసుకుంది...

412

ఇన్నింగ్స్‌ తేడాతో అత్యధిక విజయాలు అందుకున్న భారత సారథిగా నిలిచాడు విరాట్ కోహ్లీ. 12 మ్యాచుల్లో ఇన్నింగ్స్‌తో తేడాతో విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ, ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచాడు. గ్రేమ్ స్మిత్ 22సార్లు, స్టీవ్ వా 14 సార్లు ఇన్నింగ్స్ తేడాతో విజయాలను అందుకున్నారు...

512

రవిచంద్రన్ అశ్విన్ ఈ టెస్టు సిరీస్‌లో 32 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌కి ఇదే బెస్ట్ పర్ఫామెన్స్. ఇంతకుముందు 2015లో సౌతాఫ్రికాపై 31 వికెట్లు తీశాడు అశ్విన్. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు అశ్విన్, టెస్టుల్లో 30వ సారి ఈ ఫీట్ సాధించాడు...

612

అత్యధికసార్లు ఐసీసీ ఫైనల్ ఆడిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డును సమం చేసింది టీమిండియా. మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి అర్హత సాధించిన టీమిండియా, పదోసారి ఐసీసీ టోర్నీ ఫైనల్ ఆడబోతోంది. ఆస్ట్రేలియా 10సార్లు, విండీస్, ఇంగ్లాండ్ 8సార్లు ఐసీసీ ఫైనల్ ఆడాయి.

712

రెండో టెస్టులో ఆరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్, మూడు టెస్టుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. ఆరంగ్రేటం సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు అక్షర్ పటేల్...

812

స్వదేశంలో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా మూడో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. గ్రేమ్ స్మిత్ 30, రికీ పాంటింగ్ 29 విజయాలతో టాప్ 2లో ఉన్నారు...

912

2000 ఛాంపియన్స్ ట్రోఫీలో మొట్టమొదటిసారి ఐసీసీ ఫైనల్‌లో తలబడిన ఇండియా, న్యూజిలాండ్ 21 ఏళ్ల తర్వాత మళ్లీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలబడబోతున్నాయి...

1012

ఇండియా, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 18 నుంచి ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది..

1112

వరల్డ్‌కప్‌లో మొట్టమొదటి ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా, విండీస్ మధ్య జరగగా, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సౌతాఫ్రికా, విండీస్ మధ్య జరిగింది. టీ20 వరల్డ్‌కప్ మొట్టమొదటి ఫైనల్ ఇండియా, పాక్ మధ్య జరగగా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ తొలి ఫైనల్‌లో న్యూజిలాండ్, ఇండియా తలబడబోతున్నాయి.

1212

వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్‌కప్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న మొట్టమొదటి జట్టుగా నిలవనుంది టీమిండియా...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved