భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌పై ఛార్జ్‌షీట్... వారణాసిలో పక్షులకు మేత వేసిన నేరానికి...

First Published Jan 29, 2021, 9:57 AM IST

భారత ఓపెనర్, ‘గబ్బర్’ శిఖర్ ధావన్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా అత్యుత్సాహానికి లోనై శిఖర్ ధావన్ చేసిన ఓ చిన్న పనికి అతనిపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలైంది. దేశవ్యాప్తంగా ప్రబలుతున్న బర్డ్‌ఫ్లూ వ్యాధియే ఈ వివాదానికి కారణం...