MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• INDvsENG: ముగ్గురిలో ఇద్దరు డకౌట్... టీమిండియా తాను తవ్విన గోతిలో తానే పడనుందా...

INDvsENG: ముగ్గురిలో ఇద్దరు డకౌట్... టీమిండియా తాను తవ్విన గోతిలో తానే పడనుందా...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు లంచ్ విరామానికి 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో అదరగొడుతున్నా... తొలి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా. భారత జట్టు కోల్పోయిన మూడు వికెట్లలో ఇద్దరు డకౌట్ కావడం విశేషం...

2 Min read
Sreeharsha Gopagani
Published : Feb 13 2021, 12:08 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

రెండో ఓవర్‌లోనే శుబ్‌మన్ గిల్‌ను డకౌట్ చేశాడు ఓల్లీ స్టోన్. ఆస్ట్రేలియాలో తొలి రెండు టెస్టుల్లోనూ సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... మళ్లీ అలాంటి ప్రదర్శనను రిపీట్ చేసింది. ఐదో టెస్టు ఆడుతున్న శుబ్‌మన్ గిల్, టెస్టుల్లో తొలి డకౌట్ నమోదుచేసుకున్నాడు.

211

ఆ తర్వాత టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారాతో కలిసి రెండో వికెట్‌కి 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రోహిత్ శర్మ. 47 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదుచేసుకున్న రోహిత్ శర్మ, రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

311

మొయిన్ ఆలీ, జాక్ లీచ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ బ్యాటు అంచుకి తగిలి స్లిప్‌లోకి వెళ్లిన క్యాచులను అందుకోలేకపోయాడు బెన్ స్టోక్స్. అయితే పూజారా విషయంలో మాత్రం ఆ తప్పు చేయలేదు బెన్ స్టోక్స్...

411

58 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన పూజారా... జాక్ లీచ్ బౌలింగ్‌లో స్లిప్‌లో బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 85 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా...

511

ఆ తర్వాత విరాట్ కోహ్లీ, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తాను అవుటైన విధానాన్ని నమ్మలేకపోయిన విరాట్ కోహ్లీ, రివ్యూ కూడా తీసుకున్నాడు. అయితే రిప్లైలో బంతి వికెట్ బెయిల్స్‌ను ముద్దాడుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో అవాక్కయ్యాడు కోహ్లీ...

611

నిజానికి మొదటి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కి పిచ్ అద్భుతంగా సహకరించింది. స్పిన్‌కి, స్పింగ్‌కి సహకరించకపోవడంతో రెండు రోజుల పాటు పూర్తిగా బ్యాటింగ్ కొనసాగించి, భారీ స్కోరు చేసింది ఇంగ్లాండ్...

711

తొలి టెస్టు ప్రభావంతోనే పూర్తిగా స్పిన్ బౌలింగ్‌కి సహకరించేలా పిచ్‌ను తయారుచేయించింది టీమిండియా మేనేజ్‌మెంట్. అయితే ఆ ప్రభావం టీమిండియాపైనే పడింది. లంచ్ విరామానికే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా, అందులో ఇద్దరు డకౌట్ అయ్యారంటే పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

811

ఓ స్పిన్ బౌలర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు మూడు ఫార్మాట్లలో కలిపి 22 సార్లు డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, స్పిన్నర్ బౌలింగ్‌లో ఎప్పుడూ డకౌట్ కాలేదు... చెన్నైలో విరాట్ కోహ్లీకి ఇది మూడో డకౌట్. గత టెస్టు మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన కోహ్లీ, ఈ మ్యాచ్‌లోనూ బౌల్డ్ అయ్యాడు.

911

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 400+పరుగుల స్కోరు చేయగలిగితే పట్టు సాధించగలుగుతుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ జో రూట్ ఉన్న జోరుకి సాధారణ స్కోరు ఏ మాత్రం సరిపోదు...

1011

తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు రెండు రోజుల పాటు 190.1 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించాలంటే కనీసం 150 ఓవర్ల పాటు బ్యాటింగ్ కొనసాగిస్తే చాలు... కానీ తొలి సెషన్‌లో బ్యాటింగ్ చూస్తుంటే మనవాళ్లు తొందరపడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

1111

మరో ఎండ్‌లో రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి 78 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్ బాది 80 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రోహిత్ ఈ స్కోరును భారీ ఇన్నింగ్స్‌గా మలిస్తే భారత జట్టు మంచి స్కోరు సాధించే అవకాశం ఉంటుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 : ఐపీఎల్ వేలంలో రూ. 74 కోట్లు కొల్లగొట్టిన ఐదుగురు ప్లేయర్లు వీరే!
Recommended image2
IND vs SA : టీమిండియాకు బిగ్ షాక్
Recommended image3
IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved