MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Sports
• Cricket
• ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా...లంక చేతుల్లో ఓటమి తప్పదా...

ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా...లంక చేతుల్లో ఓటమి తప్పదా...

తొలి వన్డేలో దక్కిన ఘన విజయం నుంచి వచ్చిన ధీమా... భారత బ్యాట్స్‌మెన్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫామ్‌లో లేని లంక జట్టుకి 275 పరుగుల భారీ స్కోరు అందించిన భారత బౌలర్లకు తగ్గట్టుగా, టాపార్డర్ బ్యాట్స్‌మెన్ కూడా విఫలమయ్యారు.

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 20 2021, 09:10 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

276 పరుగుల టార్గెట్‌తో దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు, మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. 11 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన పృథ్వీషా, హసరంగ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఒక్క పరుగుకే రజిత బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో 39 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.

37

38 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసిన శిఖర్ ధావన్, హసరంగ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన లంకకు అనుకూలంగా ఫలితం వచ్చింది...

47

57

మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత మనీశ్ పాండే దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.

67

మనీశ్ పాండే... సూర్యకుమార్ యాదవ్ ఆడిన స్ట్రైయిట్ షాట్, బౌలర్ చేతిని తాకుతూ వికెట్లను గిరాటేయడంతో నాన్‌స్ట్రైయికింగ్ ఉన్న మనీశ్ పాండే 31 బంతుల్లో 3 ఫోర్లతో 37 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

77

ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా మూడో బంతికే డకౌట్ కావడంతో 116 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. ఇంకా విజయానికి 150కి పైగా పరుగులు కావాల్సి ఉంది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved